గయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
'''గయ''' (Gaya) [[హిందువు]]లకు మరియు బౌద్ధులకు కూడా పవిత్రమైన స్థలం. ఇది [[బీహార్]] రాష్టంలో గయ జిల్లాజిల్లాలో ముఖ్యపట్టణము. రాష్ట్ర రాజధాని [[పాట్నా]] నుండి 100 కి.మీ. దూరంలో ఉన్నది. గయ చారిత్రాత్మక [[మగధ సామ్రాజ్యం]]లో భాగంగా ఉండేది.
 
== చరిత్ర ==
గయ చరిత్ర గౌతమబుద్ధుడు జన్మించిన తరూవాత చతిత్రపుటలలోకిచరిత్రపుటలలోకి ఎక్కింది. గయకు 11 కిలోమీటర్లదూరంలో బుద్ధునికి ఙానోదయంజ్ఞానోదయం కలిగిన బోధ్ గయబోధగయ ఉంది. గయకు సమీపంలో రైగిర్, నలందా, వైశాలి, పాటలీపుత్ర ఉన్నాయి. ఈ పురాతన ప్రపంచానికి ఙానభండాగారమనిజ్ఞానభాండాగారమని కీర్తించబడుతుంది. గయ మగధ సాంరాజ్యంలోసామ్రాజ్యంలో ఒక భాగం. పాటలీపుత్ర అగరాన్ని రాజధానిగా చేసుకుని మౌర్యులు సాంరాజ్యాన్నిసామ్రాజ్యాన్ని పాలించారు. మౌర్యుల కాలంలో నలందావిశ్వవిద్యాలయం ప్రజలను విఙానానవంతులనివిజ్ఞానవంతులని చేయడంలో ప్రధమస్థానంలో ఉన్నది.
 
ఎలహాబాద్వనేవారుక్రీ.శ 1810 లో గయ రెండు భాగాలుగా ఉండేది. ఒకభాగం పూజారులు నివసించే భాగం. ఈ భాగాన్ని గయ అనేవారు. రెండవ భాగంలో న్యాయవాదులు మరియు వ్యాపారులు ఉండేవారు. దానిని ఎలహాబాద్ అనేవారు. అయినా తరువాత రోజులలో కలెక్టర్ సాహెబ్ థోమస్ ఈ నగర పునరుద్ధరణ చేసిన తరువాత దీనిని సాహెబ్గంజ్సాహెబ్‍గంజ్ అంటూ వచ్చారు. ప్రఖ్యాత జాతీయవాది బీహార్ విభూతి డాక్టర్ అనుగ్రహ్ నారాయణ్ సింహా జన్మస్థలమిదే. ఈయన బీహార్ మొదటి ఉపముఖ్యమంత్రి అరియు ఆర్ధిక మంత్రిగా పనిచేసారు. అలాగే మగధ చివరి రాజైన టెకారీ జన్మించిన నగరం ఇదే. ప్రఖ్యాత జాతీయవాది మరియు కిసాన్ ఆందోళన్ నాయకుడు అయిన స్వామి సహజానంద సరస్వతి గయలోని నేయమత్ పూర్ వద్ద ఆశ్రమనిర్మాణం చేసాడు. తరువాత అది బీహార్ స్వాతంత్రోద్యమ నాయకులకు అది కేంద్రమైంది. ఆయన అంతరంగిక సహాయకుడు వీర్ కేశ్వర్ సింగ్ ఆఫ్ పరిహాస్. భారతీయ జాతీయ కాంగ్రెస్ కు చెందిన ప్రముఖ నాయకులందరూ దాదాపు ఈ ఆశ్రమానికి తరచుగా యదునందన శర్మను చూడడానికి విచ్చేసేవారు. యదునందన్ గయజిల్లా రైతులకు నాయకుడుగా కిసాన్ ఆందోలన్ఆందోళన్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. తరువాత కాలంలో స్వాతంత్రోద్యమ నాయకుడైన సహజానంద సరస్వతి రైతులకు నాయకత్వం వహించాడు. బీహార్ స్వాతంత్రోద్యమంలో విస్తారంగా పాల్గొన్నది. స్వతంత్రోద్యమ కాలంలో 1922 లో ఇక్కడ దేశ్ బంధు చిత్తరంజన్ దాసు నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ సభ నిర్వహించబడింది. ఆ సభలో ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకులందరూ భాగస్వామ్యం వహించారు. మూహందాస్మోహ‍న్‍దాస్ కరంచంద్కరమ్‍చంద్ గాంధీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ అనుగ్రహ్ నారాయణ్ శర్మా, సరదార్ పఠేల్పటేల్, మౌలానా ఆజాద్, జవహర్ లాల్ నెహ్రూ మరియు శ్రీక్రిష్ణశ్రీకృష్ణ సింహా వంటి మహామహులు ఆ సభలో పాల్గొన్నారు.
క్రీ.శ 1810 లో గయ రెండు భాగాలుగా ఉంటుంది. ఒకభాగం పూజారులు నివసించే భాగం. ఈ భాగాన్ని గయ అనేవారు. రెండవ భాగంలో న్యాయవాదులు మరియు వ్యాపారులు ఉండేవారు. దానిని
ఎలహాబాద్వనేవారు. అయినా తరువాత రోజులలో కలెక్టర్ సాహెబ్ థోమస్ ఈ నగర పునరుద్ధరణ చేసిన తరువాత దీనిని సాహెబ్గంజ్ అంటూ వచ్చారు. ప్రఖ్యాత జాతీయవాది బీహార్ విభూతి డాక్టర్ అనుగ్రహ్ నారాయణ్ సింహా జన్మస్థలమిదే. ఈయన బీహార్ మొదటి ఉపముఖ్యమంత్రి అరియు ఆర్ధిక మంత్రిగా పనిచేసారు. అలాగే మగధ చివరి రాజైన టెకారీ జన్మించిన నగరం ఇదే. ప్రఖ్యాత జాతీయవాది మరియు కిసాన్ ఆందోళన్ నాయకుడు అయిన స్వామి సహజానంద సరస్వతి గయలోని నేయమత్ పూర్ వద్ద ఆశ్రమనిర్మాణం చేసాడు. తరువాత అది బీహార్ స్వాతంత్రోద్యమ నాయకులకు అది కేంద్రమైంది. ఆయన అంతరంగిక సహాయకుడు వీర్ కేశ్వర్ సింగ్ ఆఫ్ పరిహాస్. భారతీయ జాతీయ కాంగ్రెస్ కు చెందిన ప్రముఖ నాయకులందరూ దాదాపు ఈ ఆశ్రమానికి తరచుగా యదునందన శర్మను చూడడానికి విచ్చేసేవారు. యదునందన్ గయజిల్లా రైతులకు నాయకుడుగా కిసాన్ ఆందోలన్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. తరువాత కాలంలో స్వాతంత్రోద్యమ నాయకుడైన సహజానంద సరస్వతి రైతులకు నాయకత్వం వహించాడు. బీహార్ స్వాతంత్రోద్యమంలో విస్తారంగా పాల్గొన్నది. స్వతంత్రోద్యమ కాలంలో 1922 లో ఇక్కడ దేశ్ బంధు చిత్తరంజన్ దాసు నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ సభ నిర్వహించబడింది. ఆ సభలో ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకులందరూ భాగస్వామ్యం వహించారు. మూహందాస్ కరంచంద్ గాంధీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ అనుగ్రహ్ నారాయణ్ శర్మా, సరదార్ పఠేల్, మౌలానా ఆజాద్, జవహర్ లాల్ నెహ్రూ మరియు శ్రీక్రిష్ణ సింహా వంటి మహామహులు ఆ సభలో పాల్గొన్నారు.
 
గయ నియోజకవర్గానికి శ్రీ ఈశ్వర్ చౌదరి ఐదవ, ఆరవ మరియు తొమ్మిదవ 1971-79 నుండి 1989 -1991 వరకు పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నాడు. ఆయన ప్రఖ్యాత సంఘసేవకుడు ఆయన తనజీవితాన్ని బలహీనవర్గాలను ముందుకు తీసుకురావడానికి అంకితం చేసాడు. ఆయన పార్లమెంటులో క్రియాశీలకంగా పనిచేసాడు. ఆయన షేడ్యూల్ కులాలు మరియు గిరిజనుల సంక్షేమానికి కృషిచేసాడు. ఆయన సేవలు శ్రామిక సంక్షేమ మంత్రిత్వశాఖ సలహా కమిటీలో కూడా కొనసాగాయి. 1991 మే మాసంలో ఆయన తన 52వ సంవత్సరంలో పదవ పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేసిన సమయంలో తుపాకితో కాల్చివేయబడ్డాడు.
"https://te.wikipedia.org/wiki/గయ" నుండి వెలికితీశారు