వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
వైద్యశాస్త్రం ప్రాజెక్టు ఇప్పటికే ఉన్నదనుకుంటా, తెలుగు భాషపై ప్రాజెక్టు ప్రారంభించడం పెద్ద పని కాదు. ఇప్పటికే మనకు క్రియాశీల సభ్యులకంటే ప్రాజెక్టులే ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా ముందుకు వచ్చి కృషి చేస్తామంటే ఆ ప్రాజెక్టు తప్పకుండా ప్రారంభిద్దాం. మొదట తెలుగు ప్రముఖుల ప్రాజెక్టును ఒక స్థాయికి తీసుకురావటానికి అందరూ కృషి చేస్తే బాగుంటుంది --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 04:42, 20 మే 2013 (UTC)
:: వైద్యశాస్త్ర వ్యాసాలు ఇప్పటికే ఉన్నాయి. ప్రాజెక్ట్ పేజీ తయారు చేస్తే ఇప్పడు ఎంతవరు ఉన్నాయీ. ఇక అవసరమైనవి ఏమిటో తెలుసుకోవచ్చు. తెలుగు భాషా వ్యాసాలను ఇలాగే మెరుగుపరచ వచ్చు.[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 15:41, 3 జూన్ 2013 (UTC)
:::* ప్రతి ప్రాజెక్టుకీ ఒక పరిధి, ప్రణాళిక ఉండాలి. వైద్యశాస్త్రం లేదా తెలుగు భాష అనేవి చాలా విస్తృత ప్రాజెక్టులు. వీటిని మరింత విభాగించి, ఒక నెల రోజుల్లో పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించి ప్రాజెక్టులుగా ప్రకటించి, సభ్యుల మద్దతుతో పూరించగలరు. ముందుగా మనం కొన్ని ప్రాజెక్టులను రూపొందించాక, వాటి అమలు తేదీలు తరువాత నిర్ణయించవచ్చును. [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్ ]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]])
 
=== కొత్తవారికి పంపే స్వాగత సందేశంలో వారిని చేరుకొనే విధానం చేర్చడం===