బరంపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
బరంపురం పలు జాతీయ రహదారులతో అనుసంధానమై ఉన్నది. [[m:en:National Highway 5 (India)|NH-5]] (చెన్నై– కోల్‌కతా) మరియు [[m:en:National Highway 59 (India)|NH-59]] (గోపాల్‌పూర్– అహమదాబాద్) మరియు ఇతర ఒడిషా నగర రహదారులతో ఈ నగరం అనుసంధానమై ఉన్నది. నగరం లోపల మూడు చక్రాల ఆటోలు ఎక్కువగా ప్రయాణీకుల అవసరార్థం ఉన్నాయి. అలాగే కొద్ది సంఖలో ట్యాక్సీలు కూడా తిరుగుతుంటాయి.
===రైలు===
[[m:en:Brahmapur railway station|బరంపురం రైల్వేస్టేషన్]] [[కోల్‌కతా]] మరియు [[చెన్నై]] మహానగరాలను కపుపుతూ సాగే [[m:en:East Coast Railway Zone|ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్]] కు అనుసంధానమై ఉన్నది. ఈ మార్గం ద్వారా భారతదేశం లోని ప్రముఖ నగరాలు మరియు పట్టణాలైన [[కొత్త ఢిల్లీ]], [[అహమదాబాద్]], [[బెంగలూరు]], [[భువనేశ్వర్]], [[చెన్నై]], [[కటక్]], [[ముంబాయి]], [[నాగ్‌పూర్]], [[పూనా]], [[పూరి]], [[విశాఖపట్నం]], [[కోల్‌కతా]], [[రాయ్‌పూర్రాయ్‌పుర్]], [[సంబల్‌పూర్సంబల్‌పుర్]] లను సులభంగా చేరుకోవచ్చు.
 
===సముద్రం===
"https://te.wikipedia.org/wiki/బరంపురం" నుండి వెలికితీశారు