తెలుగు భాషలో వ్యతిరేకార్థాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
1. ఒక పదము పూర్తిగా మారి వ్యతిరేకార్థమునిచ్చుట: వీటికి ఉదాహరణగా ఈ క్రింది వాటిని చెప్పుకోవచ్చును.
<code>పదము<code> </code>వ్యతిరేకార్థము</code>
అందము ..................వికారము
అమృతము................విషము
ఆది.........................అంతము.
ఉపక్రమము............... ఉప సంహారము
కలిమి.............లేమి
ఖర్చు.............పొదుపు.
పంక్తి 13:
వననము.........మరణము
తమస్సు..........ఉషస్సు.
తీపి.................చేదు
దారిద్ర్యము.........ఐశ్వర్యము.
దోషము...........గుణము
 
ద్రవ్యము..........ఘనము
నాందీ........... భరత వాక్యము
పండితుడు.......పామరుడు
పాపము......... పుణ్యము
ప్రత్యక్షము.......అంతర్ధానము
ప్రవేశము ........నిష్క్రమణ
మంచి.............చెడు
మడి...............మైల.
మేలు.............కీడు
మోదము .......ఖేదము
రహస్యము......బహిరంగము
లఘ్యువు.......గురువు
లాభము........నష్టము
వక్త................శ్రోత
వ్వష్టి..............సమిష్టి
వికసించు...... .ముకుళించు
శీతము...........ఉష్ణము
స్వర్గము........ నరకము
స్వాగతము......వీడ్కోలు
సుఖము ........దుఃఖము
హ్రస్వము........దీర్ఘము
2. పదము కొంచెము మారి వచ్చిన వ్యతిరేకార్థములు