తెలుగు భాషలో వ్యతిరేకార్థాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
ఆరోహణ .............. అవరోహణ
ఇహలోకము................పరలోకము
ఊఛ్ఛ్వాశము.............నిశ్వాము
 
ఉపకారము.........అపకారము
కృతజ్ఞత...........కృతఘ్నత
పురోగమనము........తిరోగమనము
ప్రత్యక్షము....... పరోక్షము
సంకోచము...........వ్యాకోచము
తృణము.........ఫణము
అతివృష్టి............అనావృష్టి
స్వాధీనము........పరాధీనము
శేషము.............నిశ్శేషము
షరతు............భేషరతు
హాజరి........గైరుహాజరు
కారణము.......నిష్కారణము
సత్కార్యము........దుష్కార్యము
సత్పలితము..........దుష్పలితము
అనుకూలము............ప్రతికూలము
కనిష్టము.........గరిష్టము
*3.''న.'' అక్షరము సామాన్యంగా వ్యతిరేకార్థాన్ని సూసిస్తుంది. హల్లుకు ముందు ''న '' - ''అ '' గా మారి వ్యతిరేకార్థము: న+ప్రతిష్ట = అపరిష్ట.