శారద కాండ్రు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
శారదను భుజంమీద ధరించిన కథకుడు............... ఎడమ చేతి బొటన వ్రేలుకు ఆందెలు ధరించి, భుజంపైన తంబురాను కుడిచేతితో మీటుతాడు. దీనినే వారుశారద అని పిలుస్తారు. శారద అంటే సరస్వతి అనే పేరు సర్వ సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అదే పేరును ఈ భిక్షకులు తంబురాకు శారద అనే పేరు పెట్టుకున్నారు. అందు వల్లనే వారు కథా ప్రారంభంలో శారదా దేవినే స్తోత్రం చేస్తారు.
పురుషుడు కథ చెపితే అతని భార్వ వంత పాడుతూ డక్కీ కొడుతుంది. ఒకో సారి ఇద్దరే కథ చెపుతారు. అయితే వీరిలో బహు భార్యాత్వం వుండడం వల్ల, ఇద్దరు భార్యలూ, వంతలుగానే వుంటారు. అందువల్లే వీరు ఇద్దరు భార్యలను చేసుకోవడం కూడా కద్దు. వీరి కథల్లో స్త్రీ వంతల్లాగా, జంగం కాథల్లో గానీ, బుర్ర కథల్లో గానీ స్త్రీలు వంతలుగా కనిపించరు. శారద కథకులు బహు భార్యాత్వం వల్ల, ఎవరి కుటుంబానికి వారే దళంగా ఏర్పడి జీవిస్తున్నారు. వివిధ వరుసల్లో జంగం కథలు, బుర్ర కథలు సాగి నట్లు, శారద కథలు వుండవు. ఒకే వరుసలో ఆయా ఘట్టాల ననుసరించి, సన్ని వేశాలను పండిస్తూ ఒకే వరుసలో కథను సాగిస్తారు. వీరు శారద వరుసల్లో వున్న పాటల్నే కాక ఎన్నో రకాల కథలు చెపుతారు.
 
పురుషుడు కథ చెపితే అతని భార్వ వంత పాడుతూ డక్కీ కొడుతుంది. ఒకో సారి ఇద్దరే కథ చెపుతారు. అయితే వీరిలో బహు భార్యాత్వం వుండడం వల్ల, ఇద్దరు భార్యలూ, వంతలుగానే వుంటారు. అందువల్లే వీరు ఇద్దరు భార్యలను చేసుకోవడం కూడా కద్దు. వీరి కథల్లో స్త్రీ వంతల్లాగా, జంగం కాథల్లో గానీ, బుర్ర కథల్లో గానీ స్త్రీలు వంతలుగా కనిపించరు. శారద కథకులు బహు భార్యాత్వం వల్ల, ఎవరి కుటుంబానికి వారే దళంగా ఏర్పడి జీవిస్తున్నారు.
 
వివిధ వరుసల్లో జంగం కథలు, బుర్ర కథలు సాగి నట్లు, శారద కథలు వుండవు. ఒకే వరుసలో ఆయా ఘట్టాల ననుసరించి, సన్ని వేశాలను పండిస్తూ ఒకే వరుసలో కథను సాగిస్తారు. వీరు శారద వరుసల్లో వున్న పాటల్నే కాక ఎన్నో రకాల కథలు చెపుతారు.
 
==;వారు చెప్పే కథలు:==
 
బాలనాగమ్మ ........ రాములమ్మ ..... ఎరుకల నాంచారి ..... చిన్నమ్మ మొదలైన కరుణ రస ప్రపూరితమైన కథలతో పాటు 18 వ శతాబ్దంలో తెలంగాణా ప్రాంతాల్ని దద్దరిల్ల చేసిన సర్వాయి పాపడు కథనూ, అలాగే రెడ్డి వీరులకూ, వెలమ వీరులకూచెరువు నీళ్ళ తగాదాలో వైరుధ్యాలుపెరిగి .... కొండల్రాయుని తండ్రిని చంపిన వారి మీద పగ తీర్చు కోవడానికి యుద్ధానికి సిద్ధమైన పౌరుషవంతు డైన కొండల్రాయుని సాహసోపేతుడైన వీరుని కథనూ, ఈ కోవకే చెందిన సదాసివ రెడ్డి, రాజా రామేస్వర రావు..... గద్వాల సోమానాద్రి కథనూ, చారిత్రక కథలైన, బొబ్బిలి, పల్నాటి యుద్ధానికి సంబంధించిన, వీర రస గాథల్నీ చెపుతారు.
 
వీరు వరంగల్లు తాలూకాలో వున్న వెంకట రావుల పల్లి చుట్టు ప్రక్కల గ్రామాలలో ఎక్కువ మంది వున్నారు. శారద కాండ్రందరూ శైవ మతానికి సంబంధించిన వారే, వీరు మాంసాహారులైన జంగమ జాతికి చెందిన వారనె ప్రతీతి కూడా వుంది. . .... ఎల్లమ్మ ........ పోచమ్మ.............. మొదలైన ప్రసిద్ధ దేవతల్ని దైవాలుగా పూజిస్తారు. వీరికి గురువులు జంగాలే. వీరు శైవ మతానికి సంబంధిన వారైనా లింగాలను ధరించరు.
 
"https://te.wikipedia.org/wiki/శారద_కాండ్రు" నుండి వెలికితీశారు