ముకెబర్ల జంగాల బిట్రో నిట్రో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==;ముకెబర్ల జంగాల... బిట్రోనిట్రో పదాలు:==
 
 
పంక్తి 7:
అఏ మకుటంగా గల బిట్రో నిట్రో పదం కంచు జాగంట పై హృదయాహ్లాదంగా వినిపింప బడుతుంది. ఈ పదాలను పాడే వారు ముకెబర్ల జంగాలు. ఈ ముకెబర్ల జంగా లనే తెగ వారు, కాకతీయ రాజ్య పరిపాలన కాలంలో వారి ఆస్థానంలో వంది మాగదులుగా వున్న శైవులు, ఈ జంగాలు తెలంగాణాలోనూ అటు శ్రీకాకులం జిల్లాలోనూ చెదురుందురుగా వున్నారని వినికిడి. ముకెబర్ల జఆంగాలు బిట్రేశ్వ్రుడు నిట్టేశ్వరీ దేవి అనే దేవుళ్ళను ఈ నాటికీ పూజించు కుంటూ వుంటారట. పైన వుదహరించిన దేవుళ్ళ గుళ్ళు ఆంధ్ర దేశంలో తాను తిరిగినంత వరకూ ఎక్కడా కనబడ లేదని, పరిశోధకు లైన మల్లేల నారాయణ గారు ఆంధ్ర ప్రభలో తెలియ చేశారు.
 
==;బిట్రేశ్వరుడు, నిట్రేశ్వరి:==
 
బిట్రేశ్వరు డంటే ఈశ్వరుడని, నిట్రేశ్వరి అంటె పార్వతి అని చెపుతారు. ముకెబర్ల జంగాలు, కాని శివ పార్వతులకు శైవ పురాణాల్లోగానీ, ఇతర ఇతి హాసగ్రంథాల్లోగానీ ఎక్కడా బిట్రేశ్వర, విట్టేశ్వరి పేర్లు వున్న ఉదాహరణలు లేవు. వారు శైవు లవడం వల్లా వారి ఇలవేల్పు శివ పార్వతులను స్తుతిస్తూ ఎంతో పసందైన పాటలను పాడుతారు. వారు పాట ప్రారంభించ బోయే ముందు నాందీ ప్రస్తావనగా ఇష్ట దేవతల్ని ఈ విధంగా ప్రార్థన చేస్తారు.
 
==ప్రార్థన, పదం:==
 
<poem>ఓ హర హర బిట్రో నిట్రో
పంక్తి 68:
బిట్రో నిట్రో అన్న దేవతల మీద కథ మనకు వివరంగా తెలియక పోయినా సంక్షిప్తంగా ఈ క్రింద వుదహరిస్తాను.
 
==;కథ:==
 
బిట్రేశ్వరుడు, నిట్రేశ్వరి దేవిని వెంట బెట్టుకుని శైవ మతంలోని శివ భక్తుల్ని పరీక్షించ డానికి భూలోకానికి వెళ్ళారట. అప్పుడు ఒక శైవుడు, తన భార్యను చీకటి తప్పు గావించిందన్న నెపంతో బాగా కొట్టి ఇంటి నుంచి వెల్లగొట్టాడట.