గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
<poem>అమ్మో రావమ్మో మము గన్న తల్లో గొబ్బిళ్ళీ
నీ ముద్దు తమ్మునకు పాడె గట్టమో గొబ్బిళ్ళో
అందరిండ్ల ల్ముందరముందర వాలాలాడనీ గొబ్బిళ్ళో
భీమన్న ఇంటి ముందర కాకులాడానీ గొబ్బిళ్ళో
భీమన్న ఇంటి ముంద నెత్తురు లాలవలె గొబ్బిళ్ళో
పంక్తి 60:
పంచవన్నె ముగ్గులే గొబ్బియళ్ళో..
</poem>
అంటూ సాగే పాటల్లో శ్రీ కృష్ణ లీలలకు సంబంధించిన పాటలు అనేకం వున్నాయి. ఈ పాటలకూ గొబ్బెమ్మలకు ఈ నాడంత ప్రాముఖ్యం లేక పోయినా ఆనాడు అవి ప్రజలను అలరించాయి. ఆ నాటి గొబ్బి ఆట పాటల్లో నృత్యాలలో ఆడ పిల్లలు ఓలలాడారు. నాగరికత బలిసిన పట్టణాల్లో ఈ కళారూపం కనిపించ కుండాక్వ్కుండా పోయినా పల్లె ప్రజలు హృదయాల్లో పదిలంగానే వునాయి గొబ్బి పాటలు.
వెళ్ళడు. అతను మారు వేషంలో వున్న భీమన్నను పట్టుకుని కదిలిస్తూ మాట్లాడతాడు. కోపం వచ్చిన భీమన్న కామన్నను వదిస్తాడు. ఆ కథను ఈ విధంగా పాటలో....................