పువ్వుల లక్ష్మీకాంతం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''పువ్వుల లక్ష్మీకాంతమ్మ''' తొలితరం సినిమా నటి, గాయని, నర్తకీమణి మరియు రంగస్థల నటి. [[మాలపిల్ల]] లో కధానాయకిగా ప్రసిద్ధి చెందారు. జీవితాంతం [[అవివాహిత]] గానే ఉన్న లక్ష్మీకాంతమ్మ దాదాపు 200 చిత్రాల్లో నటించారు.
==బాల్యం==
లక్ష్మీకాంతమ్మ, [[పశ్చిమగోదావరి జిల్లా]],
==రంగస్థలంపై==
==సినీ రంగంలో==
లక్ష్మీకాంతమ్మకు [[వేమూరి గగ్గయ్య]] ద్వారా 1936లో [[చిత్రపు నరసింహారావు]] దర్శకత్వంలో '[[సతీతులసి]]' సినిమాలో నటించే అవకాశం లభించింది. తర్వాత సారధీ ఫిలింస్ వారి [[మాలపిల్ల]], [[కొచ్చర్లకోట రంగారావు]] దర్శకత్వంలో '[[హరవిలాసం]]' చిత్రంలో హీరోయిన్గా నటించింది. 1937లో [[పూర్ణా కామరాజు]] నిర్మించిన '[[దశావతారం]]' సినిమాలో ఈమె భూదేవి, రేణుకాదేవి, కైకేయి, గోపికగా నాలుగు పాత్రలలో నటించి రికార్డు సృష్టించింది. [[రెండవ ప్రపంచ యుద్ధం]] కాలంలో [[మద్రాసు]] విడిచిపెట్టి [[ఏలూరు]] తిరిగి వచ్చి, మళ్ళీ రంగస్థల నటిగా అనేక నాటకాలలో నటించింది.
1958లో హాస్యనటుడు [[రమణారెడ్డి]] లక్ష్మీకాంతమ్మను మద్రాసు రప్పించి నిర్మాత, దర్శకుడు [[కె.బి.
వయసుమీదపడి 93వ సంవత్సరం ప్రవేశించినా తన అనుభవాలతో ఔత్సాహిక నటీనటులను ప్రోత్సహిస్తూ
==మూలాలు==
|