తమ్మినపట్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తమ్మినపట్నం''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[చిల్లకూరు]] మండలానికి చెందిన గ్రామము
==గణాంకాలు==
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 3502
*పురుషులు 1761
*మహిళలు 1741
*నివాసగ్రుహాలు 876
*విస్తీర్ణం 3200 హెక్టారులు
*ప్రాంతీయబాష తెలుగు
===సమీప గ్రామాలు===
*మోమిడి 6 కి.మీ
*గుడ్లూరివారిపాలెం 8 కి.మీ
*క్రిష్నపట్నం 8 కి.మీ
*ముత్తుకూరు 9 కి.మీ
*పోలంరాజుగుంట 10 కి.మీ
===సమీప మండలాలు===
*ఉత్తరాన తోటపల్లిగూడూరు మండలం
*పశ్చిమాన చిల్లకూరు మండలం
*పశ్చిమాన వెంకటాచలం మండలం
*దక్షణాన కోట మండలం
 
==వెలుపలి లింకులు==
{{చిల్లకూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/తమ్మినపట్నం" నుండి వెలికితీశారు