ఎలకా వేణుగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q3520628 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 86:
}}
'''ఎలకా వేణుగోపాలరావు''' ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ [[క్రికెట్]] ఆటగాడు. ఇతను భారత జాతీయ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. అలాగే రంజీలలో [[ఆంధ్ర]] క్రికెట్ జట్టుకు మరియు [[ట్వెన్టీ ట్వెన్టీ]] పోటీలలో [[డెక్కన్ చార్జర్స్]] జట్టుతరపున ఆడుతున్నాడు.
 
ఎలకా వేణుగోపాలరావు [[ఫిబ్రవరి 26]] ,[[1982]] లో [[విశాఖపట్నం]]లో జన్మించాడు.కుడి చేయివాటము ఇతని బ్యాటింగ్ శైలి మరియు కుడి చేయి ఆప్ స్పిన్ బౌలింగ్ శైలి కలగియున్నాడు.ఇతడు 1998–2007 మధ్యకాలములో ఆంద్రప్రదేశ్ జట్టు తరపున ఆడాడు, తరువాత 2007–2008 మధ్యకాలమున మహారాష్ట్ర తరుపున ప్రస్తుతము రాజస్థాన్ జట్టు తరపున ఆడుత్తున్నాడు. [[ఐ.పి.యల్]]లొ 2008–2010 మధ్యకాలములొ [[డెక్కన్ చార్జర్స్]] తరపున 2011 నుండి : ప్రస్తుతము [[డిల్లి డేర్ డెవిల్స్]] జట్టులోని సబ్యుడు. భారత క్రికెట్టు జట్టు తరపున 18 వన్డేలు ఆడాడు. అథ్యదికముగ 61 పరుగులను చేసాడు.
==బయటి లింకులు==
*[http://content.cricinfo.com/wac/content/player/35805.html క్రిక్ ఇన్ఫో లో వేణుగోపాలరావు వివరాలు]
"https://te.wikipedia.org/wiki/ఎలకా_వేణుగోపాలరావు" నుండి వెలికితీశారు