లాల్‌జాన్ బాషా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
లాల్ జాన్ భాషా ఒక రాజకీయవేత్త మరియు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. 1984లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1991లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ప్రముఖ రాజకీయవేత్త ఎన్.జి.రంగాను ఓడించారు. తరువాత ఆయన భారత పార్లమెంట్ ఎగువసభ అయిన రాజ్యసభ సభ్యునిగా కూడా ఓసారి పనిచేశారు. లాల్ జాన్ భాషా గుంటూరులో కీలకమైన నాయకుడుగా గుర్తింపుపొందారు.
| name = ఎస్.ఎం.లాల్‌జాన్ బాషా
| residence =
| other_names = లాల్‌జాన్ బాషా
| image = దస్త్రం:Lal jan basha.jpg
| imagesize = 200px
| caption =
| birth_name =
| birth_date =
| birth_place =
| native_place =
| death_date = [[ఆగష్టు 15]] , [[2013]]
| death_place = [[నల్గొండ జిల్లా]], [[నార్కెట్‌పల్లి]]
| death_cause = రోడ్డు ప్రమాదం
| known = తెలుగు దేశం పార్టీ ఉపాధ్యక్షులు<br />రాజ్య సభ సభ్యులు
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = ముస్లిం
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
 
లాల్'''లాల్‌జాన్ జాన్ భాషాబా'''షా ఒక రాజకీయవేత్త మరియు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. 1984లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1991లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ప్రముఖ రాజకీయవేత్త ఎన్.జి.రంగాను ఓడించారు. తరువాత ఆయన భారత పార్లమెంట్ ఎగువసభ అయిన రాజ్యసభ సభ్యునిగా కూడా ఓసారి పనిచేశారు. లాల్ జాన్ భాషా గుంటూరులో కీలకమైన నాయకుడుగా గుర్తింపుపొందారు.
==మరణం==
ఆగస్టు 15, 2013 , గురువారం నాడు [[హైదరాబాద్]] నుండి [[విజయవాడ]] వెళుతుండగా, [[నల్గొండ జిల్లా]], [[నార్కెట్‌పల్లి]] సమీపంలో కామినేని ఆసుపత్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లాల్ జాన్ బాషా మృతి చెందారు. నల్గొండ నుంచి గుంటూరు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు కామినేని ఆసుపత్రి వద్ద డివైడర్ ను ఢీ కొట్టడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందగా, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్తానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాషా మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
"https://te.wikipedia.org/wiki/లాల్‌జాన్_బాషా" నుండి వెలికితీశారు