వీర్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[File:Spermatozoa-human-1000x.jpg|thumb|right|287px|[[spermatozoon|Spermatozoa]], in this case human, is a primary ingredient in normal semen, and the agent of fertization of the female [[ovum|ova]]]]
'''వీర్యము''' లేదా '''రేతస్సు''' ఒక కర్బన ద్రవము.ఇది జీవుల పుట్టుకకు కారణభూతము. మానవులలో ఇది [[పురుషాంగము]] నుండి స్రవించబడుతుంది. రతి కార్యంలో వీర్యకణాలు స్త్రీ అండాశయంలో ప్రవేశించి ఫలదీకరణం చెంది పిండము ఏర్పడుతుంది. పురుషులలో కౌమార దశ నుండి వీర్యోత్పత్తి ప్రారంభమౌతుంది. వృషణాలు ఇందుకొ తోడ్పడతాయి.
[[దస్త్రం:Semen-sperma.jpg|thumb|[http://en.wikipedia.org/wiki/Petri_dish పెట్రిల్ పాత్ర] లో సేకరించిన మానవ వీర్యము]]
"https://te.wikipedia.org/wiki/వీర్యం" నుండి వెలికితీశారు