అనంతవరం (క్రోసూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
అనంతవరం లో ఇప్పటి వరకు ఇద్దరకు ట్రిపుల్ ఐటి సీటు వచ్చింది.వారు ఉసిరికాయల గొపాల్ రావు. మరియు హరినాధ్. ఈ ఊరిలోని ప్రజలు కలహాలు,మరభేధాలు మరచి ఎంతో సంతోషంతో జీవితాన్ని గడిపేవారు.
==గణాంకాలు==
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 2894
*పురుషులు 1468
*మహిళలు 1426
*నివాసగ్రుహాలు 653
*విస్తీర్ణం 1030 హెక్టారులు
*ప్రాంతీయబాష తెలుగు
===సమీప మండలాలు===
*ఉత్తరాన అచ్చంపేట మండలం
*పశ్చిమాన రాజుపాలెం మండలం
*తూర్పున పెదకూరపాడు మండలం
*పశ్చిమాన బెల్లంకొండ మండలం
 
==వెలుపలి లింకులు==
.