చర్లగుడిపాడు: కూర్పుల మధ్య తేడాలు

పేజీని 'heeeeeeeeeeeeee' తో మారుస్తున్నాం
పంక్తి 1:
heeeeeeeeeeeeee
'''చర్లగుడిపాడు''' [[గుంటూరు]] జిల్లా [[గురజాల]] మండలం లోని గ్రామం. ఈ ఊరిలో ఉన్న గుళ్ల వలన మరియు చెరువుల వలన ఈ గ్రామానికీ పేరు వచ్చింది. ఇది గురజాలకు 6 కి.మీ. దూరంలో, [[కారంపూడి]] వెళ్లే దారిలో ఉంది. ఈ ఊరిలోనే [[పల్నాటి యుద్ధం|పలనాటి వీరుడు]] [[అలరాజు]] మరణించాడు. ఇక్కడ అలరాజు విగ్రహం ప్రతిష్టించబడి ఉన్నది. మెట్ట ప్రాంతమైన [[పలనాడు]] లో ఇక్కడ మాత్రమే నీటి కొఱత చాల తక్కువ.
 
 
ఇక్కడ ఉన్న '''అలేఖ శూన్య మందిరం''' చాల గొప్పది. ప్రతి [[కార్తిక పౌర్ణమి]]కి ఇక్కడ జరిగే హోమం నిర్వహించడానికి [[ఒరిస్సా]] నుండి సన్యాసులు వస్తారు. ఇటువంటి మందిరాలు రాస్ట్రంలొ చాలా అరుదుగా ఉన్నాయి. ఇది [[1950]]వ సంవత్సరంలో నిర్మింపబడినది. కీర్తి శేషులు చలంరాజు ఇక్కడి మందిరాన్ని చాలాకాలం నిర్వహించి ఇటీవలనే పరమపదించారు.
 
ఇక్కడ గ్రామదేవతల ఉత్సవాలు చాలా గొప్పగా జరుపుతారు. విభిన్నమైన పలనాటి జీవన శైలిని నూరు శాతం ప్రతిబింబిస్తుంది ఈ చర్లగుడిపాడు గ్రామం.
==గణాంకాలు==
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 5612
*పురుషులు 2809
*మహిళలు 2803
*నివాసగ్రుహాలు 1276
*విస్తీర్ణం 2233 హెక్టారులు
*ప్రాంతీయబాష తెలుగు
===సమీప గ్రామాలు===
*పల్లెగుంట 4 కి.మీ
*గురజాల 7 కి.మీ
*పెద కొదమగుండ్ల 8 కి.మీ
*మాడుగుల 8 కి.మీ
*గాదెవారిపల్లి 9 కి.మీ
 
===సమీప మండలాలు===
*పశ్చిమాన రెంటచింతల మండలం
*తూర్పున దాచేపల్లి మండలం
*పశ్చిమాన దుర్గి మండలం
*పశ్చిమాన మాచెర్ల మండలం
 
==వెలుపలి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Gurazala/Cherlagudipadu]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
{{గురజాల మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/చర్లగుడిపాడు" నుండి వెలికితీశారు