అల్లసాని పెద్దన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన '''అల్లసాని పెద్దన''' [[శ్రీ కృష్ణదేవరాయలు|శ్రీ కృష్ణదేవరాయల]] ఆస్తానంలోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]]లో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక [[ఉత్పలమాల]] చెప్పి రాయల చేత సన్మానం [[గండపెండేరం]] తొడిగించుకున్నవాడు. ఇతడు రచించిన [[మనుచరిత్ర]] ఆంధ్రవాఙ్మయములో ప్రధమ [[ప్రబంధము]]గా ప్రసిద్దికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో కూడా రాయలవారికి సలహాలు ఇచ్చువాడు అందుకే ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా అంటారు.
 
అల్లసాని వారిదే ప్రాంతం అన్న విషయం ప్రసక్తికి వచ్చినపుడు వేటూరు ప్రభాకరశాస్త్రిగారు ‘బళ్లారి ప్రాంతమందలి దోపాడు పరగణాలోని దోరాల గ్రామమీతని వాసస్థలము’ అన్నారు (సింహావలోకనము). కాని పరిశోధకులు అధిక సంఖ్యాకులు పెద్దన కోకటం గ్రామమన్నారు. వై.యస్‌.ఆర్‌(కడప) జిల్లాలోని కమలాపురానికి సమీపంలో కోకట గ్రామం ఉంది. ఆ గ్రామంలో సకలేశ్వరుడూ ఉన్నాడు. ప్రక్కన పెద్దనపాడు ఉంది. ఆయన పేరు మీదనే పెద్దనపాడు ఏర్పడిందంటారు.
 
==రచనలు==
Line 28 ⟶ 30:
# అద్వైత సిద్ధాంతము
# చాటు పద్యాలు
==మూలాలు==
*[http://kadapa.info/telugu/%E0%B0%85%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%86%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A8-%E0%B0%9A%E0%B1%8C%E0%B0%A1%E0%B1%82%E0%B0%B0%E0%B1%81-%E0%B0%A8/ అల్లసాని పెద్దన చౌడూరు నివాసి]
 
 
 
[[దస్త్రం:Portrait of Allasani Peddanna.JPG|thumbnail|అల్లసాని పెద్దన చిత్రపటం]]
===చూడండి===
"https://te.wikipedia.org/wiki/అల్లసాని_పెద్దన" నుండి వెలికితీశారు