పెరుగు శివారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
జాతీయ స్థాయిలో కంటి చికిత్స రంగంలో అత్యున్నత స్థాయి కీర్తి ప్రతిష్టలు పొందిన డాక్టర్ శివారెడ్డికి అనేక ప్రతిష్టాత్మక గౌరవాలు , అవార్డులు అందాయి. 1970 లో పద్మశ్రీ; 1977 లో పద్మవిభూషణ్; వెంకటేశ్వర యూనివర్శిటీ వారిచే డి.ఎస్.సి.(Hon.Cau)(1980); 1981 లో అమెరికన్ అకాడమీ ఆఫ్ అఫ్తాల్మోలజీ వారి గెస్ట్ ఆఫ్ హానర్; 1981 లో డాక్టర్ బి.సి.రాయ్ నేషనల్ అవార్డు; లక్ష కాటరేక్ట్ ఆపరేషన్లు పూర్తిచేసిన సందర్భంగా దేశ ప్రధానిచే మెమెంటో బహూకరణ; 1985 లో ఆసియా-పసిఫిక్ అకాడమీ ఆఫ్ అఫ్తాల్మోలజీ వారి జీన్ రిజాల్ మెడల్ (ఆసియా - పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆఫ్తాల్ మొకజీ వారిచే) ఆడెన్ వాలా ఓరేషన్ గోల్డ్ మెడల్ మొదలగునవి.
==వ్యక్తిగత జీవితం==
డబ్బు సంపాదన పట్ల ఏనాడు మక్కువ చూపలేదు. 1956 లో హైదరాబాద్ లో ఇల్లు కట్టాఅర్. ఇది ఒక్కటే చెప్పుకోదగ్గ ఆస్థి.ఒక్కరే కూతురు. హైదరాబాద్, హిమాయత్ నగర్ లలితా నిలయంలో డాక్టర్ శివారెడ్డి ఐ హాస్పిటల్ ను ఆయన అల్లుడు నిర్వహిస్తున్నారు. జగమెరిగిన తొలి తరం నేత్రవైద్యుడైన శివారెడ్డి దాదాపు మూడు దశాబ్దాల పాటు హైదరాబాద్ లో కంటి చికిత్సకు సంకేతంగా నిలిచారు. దేశంలోనే తొలిసారిగా ఉచిత చేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి కాటరాక్ట్ ఆపరేషన్లు లక్షలాది మంది కంటి చూపును కాపాడారు.
==అస్తమయం==
రాష్ట్రంలో
 
== మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పెరుగు_శివారెడ్డి" నుండి వెలికితీశారు