జమలాపురం కేశవరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = జమలాపురం కేశవరావు
| residence =
మార్చి| 29నother_names =జమలాపురం కేశవరావు 58వ వర్ధంతి
| image =Sardar jamalapuram kesavarao.jpg
| imagesize = 200px
| caption = జమలాపురం కేశవరావు
| birth_name = జమలాపురం కేశవరావు
| birth_date = [[1908]], [[సెప్టెంబరు 3]]
| birth_place = [[హైదరాబాదు]]
| native_place =
| death_date = [[1953]], [[మార్చి 29]]
| death_place =
| death_cause =
| known = ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు
| occupation = ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ తొలి అధ్యక్షుడు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father = జమలాపురం వెంకటరామారావు
| mother = వెంకటనరసమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
 
'''సర్దార్ జమలాపురం కేశవరావు''' ([[1908]], [[సెప్టెంబరు 3]] - [[1953]], [[మార్చి 29]]) [[హైదరాబాదు]] రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ తొలి అధ్యక్షుడు. తన కడుపు నిండిందా లేదా అన్నది ఆయనకు ప్రధానం కాదు. ఎదుటి వాడు తిన్నాడా లేదా అన్నదే ఆయనను నిత్యం వేధించిన ప్రశ్న! ప్రజల మనిషిగా, ప్రజల కోసం జీవిస్తూ, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఆయన ప్రవృత్తిగా జీవించారు. అందుకే ఆయన్ను అందరూ తెలంగాణ ‘సర్దార్’గా పిలుచుకుంటారు. ఆయనే జమలాపురం కేశవరావు.
 
Line 9 ⟶ 47:
1946లో మెదక్ జిల్లా కందిలో కేశవరావు అధ్యక్షతన జరిగిన 13వ ఆంధ్రమహాసభ సందర్భంగా నిర్వహించిన బ్రహ్మాండమైన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. 1947 ఆగస్టు 7న మధిరలో స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్ర హం మరువలేనిది. దానికి బాధ్యుడైన కేశవరావుకు ప్రభుత్వం రెండు సంవత్సరాలు కారాగార శిక్ష విధించింది. యావత్ భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న సందర్భంలో కేశవరావు వంటి నాయకులు నిర్భంధానికి గురికావడం ఒక విషాదం. నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమైన తరువాత, 1952లో కేశవరావు రాజ్యసభకు ఎన్నికయ్యారు. [[1953]] [[మార్చి 29]] న 45 ఏళ్లకే సర్దార్ జమలాపురం కేశవరావు కన్నుమూయడం అందరినీ కంటతడి పెట్టించింది.
 
మార్చి 29న జమలాపురం కేశవరావు 58వ వర్ధంతి
 
{{తెలంగాణ విమోచనోద్యమం}}
"https://te.wikipedia.org/wiki/జమలాపురం_కేశవరావు" నుండి వెలికితీశారు