జానమద్ది హనుమచ్ఛాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
| residence =
| other_names =జానమద్ది హనుమచ్ఛాస్త్రి
| image = Janammadi hanumachastry.jpg
| imagesize = 200px
| caption =
పంక్తి 35:
| weight =
}}
 
 
 
'''జానమద్ది హనుమచ్ఛాస్త్రి''' తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత.
 
ఇతడు [[ సెప్టెంబరు 5]], [[1926]] లో [[అనంతపురం]] జిల్లా [[రాయదుర్గం]] లో జన్మించాడు.
 
1946లో [[బళ్ళారి]] లోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. [[కడప]] లో [[సి.పి.బ్రౌన్]] స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడి 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించాడు. వీరి కృషితో అది వాస్తవ రూపం ధరించింది. ఈ కేంద్రానికి 15 వేల గ్రంథాలను శాస్త్రి సేకరించి, బ్రౌన్ ద్విశతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాడు.