అలెక్సాండర్ డఫ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
అలెగ్జాండర్ డఫ్ [[స్కాట్లెండ్]] హృదయమైన Auchnahyle, in the parish of [[Moulin]], [[Perthshire]]. లో జన్మించెను. యూనివర్శిటీ ఆఫ్ సెయింట్ అండ్రూస్ లో చదివెను. స్కాట్లెండ్ చర్చి విదేశీ వ్యవహారాల కమిటీ ద్వారా భారతదేశములో మొదటి మిషనరీ పదవిని పొంది, 1829 లో ordained.
 
==భారతదేశములో mission ==
==Mission in India==
{{Protestant missions to India}}
రెండు సార్లు ఒడ విరిగిపోయిన సహసోపేతమైన ప్రయాణము తరువాత, డఫ్ మే 27, 1830 న కలకత్తా లో కి అడుగు పెట్టెను. దీర్ఘకాలిక ప్రభావము ఉండే ప్రభుత్వ విధానము (పాలసీ) ని ప్రవేశపెట్టేను. అప్పటి వరకు భారతదేశము లో ని క్రైస్తవ మిషనరీలు సామాజికంగా, అర్థికంగా వెనుకబడిన కొన్నినిమ్న కులముల వారినే క్రైస్తవ మతములోకి మారుస్తూ ఉండేవి. ఉన్నత కుల హిందువులను, ముస్లిములను ముట్టుకునేవి కావు. సాంప్రదాయక మతమార్పిడి విధానాలు ఉన్నత కులముల వారిని ఆకర్షించవు అని తెలివిగా తెలుసుకున్న డఫ్, పాశ్ఛాత్య విద్య ద్వారా ఉన్నత కులముల లో బలురను ఆకర్షించి, వారికి విద్య నేర్పించి వారిని క్రైస్తవ మతము వైపుకు గుంజ వచ్చను అని గ్రహించాడు. విద్యాశాఖ ప్రభుత్వ విధానాన్ని మార్చాడు. ఆతని కృషి ఫలితముగా భారతదేశము లో విద్యా ప్రమాణాలు పెరగడమే కాకుండా ఉన్నత కుఅ హిందువులలో కి క్రైస్తవ మత సిద్దాంతాలు కూడా ప్రవేశించడము మొదలుపెట్టాయి.
After an adventurous voyage during which he was twice shipwrecked, Duff arrived in [[Calcutta]] on May 27, 1830. He at once identified himself with a policy which had far-reaching effects. Christian missions in India had been successful only in converting a few low-caste groups from a needy socio-economic background. The upper caste [[Hindu]] and [[Muslim]] communities had been practically untouched. Duff shrewdly assessed that these affluent communities could not be accessed by traditional evengelical methods. He recognised that holding out the prospect of upward mobility, by offering a western education, would bring the children of the affluent classes into his range of influence, which could then be extended to encompass religion. Duff devised the policy of an educational mission. The success of his work had the effect:
#of altering the policy of the government of India in matters of education;
#of securing the recognition of education as a missionary agency by Christian churches at home; and,
#of securing entrance for Christian ideas into the minds of high-caste Hindus.
 
==Education in English==
"https://te.wikipedia.org/wiki/అలెక్సాండర్_డఫ్" నుండి వెలికితీశారు