అసీమా ఛటర్జీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
|footnotes =
}}
 
'''అసిమా చటర్జీ''' ([[ఆంగ్లం]] : '''Asima Chatterjee'''; {{lang-bn|অসীমা চট্টোপাধ্যায়}}) ([[సెప్టెంబరు 23]] [[1917]] - [[నవంబరు 22]] [[2006]]) ప్రముఖ భారతీయ రసాయన [[శాస్త్రవేత్త]]. ఈమె ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు ఫైటోమెడిసిన్ రంగాలలో అమూల్యమైన కృషిచేశారు.<ref name=IAS>''The Shaping of Indian Science''. p. 1036. Indian Science Congress Association, Presidential Addresses By Indian Science Congress Association. Published by Orient Blackswan, 2003. ISBN 978-81-7371-433-7</ref> ఈమె నిర్వహించిన పరిశోధనలలో వింకా ఆల్కలాయిడ్లు మరియు [[మలేరియా]] మరియు ఎపిలెప్సీ వంటి వ్యాధులకు చెందిన మందులు ముఖ్యమైనవి. ఈమె భారతదేశానికి చెందిన వైద్యసంబంధమైన మొక్కలు గురించి ఒక పుస్తకాన్ని రచించారు.
 
==జీవిత విశేషాలు==
==జీవితసంగ్రహం==
అసిమా చటర్జీ 23 సెప్టెంబర్ 1917 తేదీన [[బెంగాల్]] లో జన్మించింది. ఆమె తండ్రి పేరు ఇంద్రనారాయణ ముఖర్జీ. కలకత్తా యూనివర్శిటీ నుండి డి.ఎస్.సి. పట్టా పొంది(1944). అమెరికా వెళ్ళి యూనివర్శిటీ ఆఫ్ విస్కన్‌సిస్ లో పరిశోధనలు నిర్వహించారు.(1947-48). పుట్టిన దగ్గరి నుండి జీవితాంతం [[కలకత్తా]] లోనే గడిపారు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన స్కాటిష్ చర్చి కళాశాల నుండి1936లో [[రసాయనశాస్త్రం]] లో పట్టా పొందారు.<ref>''Some Alumni of Scottish Church College'' in ''175th Year Commemoration Volume'' Scottish Church College, 2008, p. 584</ref><ref name="scotchem.org">[http://www.scotchem.org/alumni_frame_2.htm Chemistry alumni of Scottish Church College]</ref> 1938 లో ఆమె "ఆర్గానిక్ కెమిస్ట్రీ" లో మాస్టర్స్ డిగ్రీని పోందారు. ఈమె కలకతతా విశ్వవిద్యాలయం నందు డాక్టరల్ వర్క్ పూర్తిచేశారు. ఈమె సంస్లేషిత కర్బన రసాయన శాస్త్రం లో వృక్ష ఉత్పత్తుల గూర్చి పరిశోధనలు చేశారు. ఈమె [[ప్రఫుల్ల చంద్ర రే]] మరియు ప్రొఫెసర్ ఎస్.ఎన్.బోస్ గారి అధ్వర్యంలో పరిశోధనలు చెశారు.
===తొలినాళ్లు===
 
అసిమా చటర్జీ 23 సెప్టెంబర్ 1917 తేదీన [[బెంగాల్]] లో జన్మించింది. పుట్టిన దగ్గరి నుండి జీవితాంతం [[కలకత్తా]] లోనే గడిపారు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన స్కాటిష్ చర్చి కళాశాల నుండి1936లో [[రసాయనశాస్త్రం]] లో పట్టా పొందారు.<ref>''Some Alumni of Scottish Church College'' in ''175th Year Commemoration Volume'' Scottish Church College, 2008, p. 584</ref><ref name="scotchem.org">[http://www.scotchem.org/alumni_frame_2.htm Chemistry alumni of Scottish Church College]</ref>
 
===Academic work===
Asima Chatterjee graduated in 1938 with a Masters degree in [[organic chemistry]], followed by a doctoral work at the [[University of Calcutta]], where she researched on the chemistry of plant products and synthetic organic chemistry. Among her notable instructors at the time were [[Prafulla Chandra Roy]] and Prof [[S.N. Bose]].
 
===Career===
She joined the [[Lady Brabourne College]], of the University of Calcutta in 1940 as the founding head of the department of chemistry. In 1944, Chatterjee became the first woman to be conferred [[Doctorate of Science]] by an Indian University.<ref name=IAS/> In 1954, Asima Chatterjee joined the University College of Science of the University of Calcutta, as [[associate professor|reader]] in pure chemistry. In 1962, Chatterjee was appointed the prestigious Khaira professorship of Chemistry at the University of Calcutta, a position she held till 1982.<ref name=IAS/>
 
"https://te.wikipedia.org/wiki/అసీమా_ఛటర్జీ" నుండి వెలికితీశారు