కృష్ణా నది: కూర్పుల మధ్య తేడాలు

చి 202.133.58.113 (చర్చ) చేసిన మార్పులను 49.205.185.252 యొక్క చివరి కూర్పు వరకు త...
పంక్తి 18:
==కృష్ణా నదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు==
 
కృష్ణా నదికి భారత దేశంలోన్నిదేశంలోని ఇతర నదుల వలెనే పౌరాణిక ప్రశస్తి ఉన్నది. ఎన్నో పుణ్య క్షేత్రాలు నది పొడుగునా వెలిసాయి. వీటిలో ప్రముఖమైనవి:
 
* [[శ్రీశైలం]]: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆలయం. ప్రసిద్ధ శివక్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. [[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాల]]లో ఒకటి, శ్రీశైలం.
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_నది" నుండి వెలికితీశారు