ఉసిరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
==ఔషదగుణములు==
ఉసిరి కాయలలో విటమిన్ 'సీ' అధికముగా వున్నది. దీన్ని తిన్నందు వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగును. శరీరానికి చల్లదనాన్నిచ్చి మల మూత్ర విసర్జన సక్రమముగా జరుగును. చక్కెర వ్వాది గ్రస్తులు దీనిని వాడినందున ఇంసులిన్ ఉత్పత్తికి అనుకూలించి రక్తంలోని చెక్కెరను తగ్గించును. జ్ఞాపక శక్తినిచ్చే మందులలో దీనిని ఎక్కువగా వాడుతారు. అదే విదంగా కురుల ఆరోగ్యానికి కూడు ఉసిరి కాయలను ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఉపిరి తిత్తులు ,కాలేయం , జీర్ణమండలం , గుండె -దీని పరిదిలోనికి వస్తాయి .
 
*జీర్ణమండలం :
 
దాహం ,మంట,వాంతులు ,ఆకలిలేకపోవుట ,చిక్కిపోవుట ,ఎనీమియా ,హైపర్ -ఎసిడిటి , మున్నకు జీర్ణ మంటాడ వ్యాదులను తగ్గిస్తుంది .
 
*ఉపిరితిత్తులు :
 
ఆస్తమా ,బ్రాంకైటిస్ ,క్షయ ,శ్వాసనాలముల వాపు , ఉపిరితిట్టులనుండి రక్తము పడుట మున్నగు వ్యాదులను నయం చేస్తుంది .
 
*గుండె :
 
ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది .
ఉసిరి వళ్ళ ఆహారములోని ఇనుము ఎక్కువగా గ్రహించాబడుతకు తోడ్పడుతుంది .
శరీరము లో ఎక్కువగా ఉండే కొవ్వులను తగ్గిస్తుంది .
 
*కాలేయము :
 
కామెర్లు ఉసిరి లోని 'లినోయిక్ ఆసిడ్ 'వాళ్ళ తగ్గుతాయి .
కాలేయం లో చేరిన మలినాలు , విశపదార్ధాలు ను తొలగిస్తుంది , 'యాంటి ఆక్షిడెంట్' గా పనిచేస్తుంది .
 
==సాగు విధానము==
ఉసిరిచెట్టు ఎండకి, వర్షాభావానికి తట్టుకొని పెరగగల చెట్టు. అన్ని నేలలోను ఇది పెరగ గలదు. ఇదివరకు ఉసిరి కాయలను అడవుల్లో నుండి సేకరించె వారు. ఇప్పుడు వాటి వాడకము పెరిగినందున తోటలుగా కూడ పెంచుతున్నారు. ఉసిరికాయలు పండవు. బాగా అభివృద్ది చెందిన కాయలను సేకరించి ఎండలో బాగ ఎండబెట్టి వాటివిత్తనాలను వేరు చేయాలి. ఒక్కో విత్తనాన్ని పగలగొట్టితే లోపల చిన్నవి ఆరు విత్తనాలుంటాయి. వాటిని 12 గంటలపాటు నీటిలో నానబెట్టి నీటిలో మునిగిన విత్తనాలను మాత్రమే తీసుకోవాలి. వాటిని నారుమళ్ళలో విత్తుకోకావాలి.
"https://te.wikipedia.org/wiki/ఉసిరి" నుండి వెలికితీశారు