చాకొలెట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
రక్తపోటు నివారణకు డార్క్ చాక్లెట్ ఒక దివ్య ఔషధమని కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. డార్క్ చాక్లెట్లలో- ''కేటచిన్‌'' అనే ఫ్లావనాయిడ్ పదార్ధం ఉంటుంది. ఇది మన రక్త నాళాలను పెద్దదిగా చేసే శక్తి కలిగి ఉంటుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీని కారణంగా రక్తనాళాలలో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది.
 
==క్యాన్సర్ రానివ్వని చాక్లెట్స్ : ==
 
కోకోవా ఉపయోగించి తయారుచేసిన చాక్లెట్ వల్ల జీర్ణనాళ క్యాన్సర్ వచ్చే అవకాశము తగ్గుతుంది . కోకోవాలో ఉన్న " పాలీఫినాల్స్ " క్యాన్సర్ నుండి రక్షిస్తాయి. వీటిల్ శక్తివంతమైన యాంటీ ఆక్షిడెంట్స్ ఉన్నాయి. అవి ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావమునుండి రక్షిస్తాయి. ఎంతో మేలు చేకూరుస్తాయి. ఫ్రీ రాడికల్స్ జీర్ణనాళములోని పేగుభాగపు క్యాన్సర్ ని తెస్తున్నాయ్ని కనుగొనబడింది . అటువంటి ఫీ రాడికల్స్ నుండి జీర్ణనాళ రక్షణకు చాక్లెట్స్ చక్కగా పనికొస్తాయని కొన్ని పరిశోధనలవల్ల వ్యక్తమయినది .
ఫ్లావనాల్స్ అనే పదార్ధం శరీరంలో ఎండోథీలియం నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియకు తోడ్పడుతుంది. అంతేకాకుండా తక్కువ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అయితే అధిక రక్తపోటు ఉన్న వారు ఈ డార్క్ చాక్లెట్లు తీసుకుంటే సత్ఫలితాలుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
 
==కొంత మందికి కోకోవా పడదు ... ==
ఎలేర్జీ వస్తుంది . నిద్ర కుడా కొందరిలో సరిగా పట్టదు . చాకోలిట్లు వాడడం లో జాగ్రత్త పడాలి . చాకొలైట్ గురించి కొన్ని విషయాలు :
 
* చాక్‌లెట్ వాడకం అన్నది క్రీస్తుపూర్వం 100వ సంవత్సరం నుంచీ వుందని లెక్క తేల్చారు. ఆ కాలంలో దక్షిణ మెక్సికోలోని OLMECS అనే ఆటవికుల తెగ చాక్‌లెట్ పానీయాన్ని సేవించేవారని పరిశోధకులు తేల్చారు.
Line 25 ⟶ 26:
* ఒక్క సింగిల్ చాక్‌లెట్ తింటే 150 అడుగుల దూరం నడించేంత శక్తి వస్తుందట.
* ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏడు బిలియన్ డాలర్ల విలువైన చాక్‌లెట్లు ఖర్చయిపోతున్నాయి.
 
==మూలలు==
 
*https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B6%E0%B0%BE%E0%B0%95%E0%B1%8B%E0%B0%B2%E0%B1%87%E0%B0%9F%E0%B1%8D&action=edit
"https://te.wikipedia.org/wiki/చాకొలెట్" నుండి వెలికితీశారు