మీనాక్షీ బెనర్జీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
1989 లో భర్కతుల్లా విశ్వవిద్యాలయం లో లెక్చరర్ గా ఉద్యోగ బాధ్యతలు మొదలు పెట్టారు. ఆమె 1997 లో రీడర్ గానూ, మరియు 2005 లో ప్రొఫెసర్ గానూ పనిచేశారు. ప్రస్తుతం ఆమె జీవ శాస్త్ర విభాగంలో అధిపతిగా యున్నారు. ఆమె అనేక అవార్డులను స్వంతం చేసుకున్నారు. వాటిలో 1990 లో ఎం.పి. యంగ్ సైంటిస్ట్ అవార్డును, ఆ తర్వాత 1995 లో జర్మనీ లో గౌరవ డాడ్ ఫెలోషిప్ పొందారు. ఆమె 1995 లో శైవలం ఫిజియాలజీ, సైనోబాక్టీరియా యొక్క ఆవరణశాస్త్రం మరియు బయోకెమిస్ట్రీ లలో చేసిన పరిశోధనలకు గానూ జె.ఎ.బి.యంగ్ సైంటిస్ట్ అవార్డును స్వంతం చేసుకున్నారు. 1998 లో యు.కె లో గౌరవనీయమైన స్టాఫ్ అకాడమిక్ కామన్వెల్త్ ఫెలోషిప్ ను బయోటెక్నాలజీ లో పొంది, దుర్హాం విశ్వవిద్యాలయంలో గౌరవ విజిటింగ్ ఫెలోగా గౌరవం పొందారు. అచట ఆమె జీవ శాస్త్రంలో క్రొత్త శాఖ అయిన ఆస్ట్రోబయాలజీ (బాహ్య అంతరిక్షంలో గల జీవుల పై అధ్యయనం మరియు అంటార్కిటిక్ లొ సారూప్యత) పై అధ్యయనం కొనసాగించారు. 2002 లో ఆమె శాస్త్రవేత్తలకు ఇచ్చిన ప్రముఖ UGC కెరీర్ అవార్డు అందుకుంది. ఈ అవార్డును సంబంధిత రంగంలో గణనీయమైన చెప్పుకోదగిన కృషికి యిస్తారు. మార్చి 2003 లో డాక్టర్ బెనర్జీ నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ న్యూఢిల్లీ వారి యొక్క అంతర్జాతీయ బోర్డు ద్వారా సైనో బాక్టీరియాలజీ రంగంలో చేసిన అత్యున్నత కృషికి గానూ గౌరవనీయ సైంటిస్ట్ అవార్డ్ ను పొందింది. 2004 లో బెనర్జీ జె.కె.పౌండేషన్, భారతదేశం ద్వారా పర్యావరణ బయోటెక్నాలజీ ప్రతిభకు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ నేషనల్ అవార్డు గుర్తింపును UNESCO ద్వారా సత్కరించబడ్డారు.దీని ఫలితంగా నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ లో ఫెలోషిప్ ను పొందారు. ఆ,ఎ 2005 లో పర్యావరణ బయాలజీ అకాడమీ ఆఫ్ ఫెల్లోషిప్ అవార్డు కూడా పొందారు మరియు అంతర్జాతీయ అవార్డుల బోర్డు NESA 2005 నుండి "సైంటిస్ట్ ఆఫ్ ద యియర్" అవార్డును స్వంతం చేసుకున్నారు. యిటీవల 2006 లో ఆమె యు.కె. లోని ఆల్బర్ట్ ష్వైట్జర్ ఇంటర్నేషనల్ పౌండేషన్ నుండి గౌరవ ఆల్బర్ట్ ష్వైట్జర్ సైన్స్ మెడల్ ను అందుకున్నారు. డాక్టర్ బెనర్జీ జాతీయ మరియు అంతర్జాతీయ ఖ్యాతిని అనేక శాస్త్రీయ బాడీస్ లో ఫెలో మరియు జీవిత సభ్యులుగా ఉన్నారు.
 
డాక్టర్ బెనర్జీ అనేక దేశాలకు వివిధ చర్చలు మరియు సమావేశాల కోసం సందర్శించారు. డాక్టర్ బెనర్జీ చురుకుగా శైవలం బయోటెక్నాలజీ మరియు సైనోబాక్టీరియల్ రీసెర్చ్ మరియు వాటి అనువర్తనాల యొక్క వివిధ కోణాలు నిమగ్నమై ఉన్నారు. ఈమె బర్కతుల్లా విశ్వవిద్యాలయంలో అనేక విభాగాలకు అతిధి ఫాకల్టీగా యున్నారు మరియు మధ్య ప్రదేశ ప్రభుత్వం లోని ఉన్నత విద్యా శాఖలోని సెకండరీ స్కూల్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆమె 10 పి.హెచ్.డి లు మరియు 24 ఎం.ఫిల్ విద్యార్థులకు మార్గదర్శకత్వం చేశారు. ఆమె అంతర్జాతీయ మరియు జాతీయ పత్రికలలో 55 ప్రచురణలకు సమీక్ష లు చేశారు. ఆమె 65 కంటే ఎక్కువ జాతీయ మరియు అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొన్నారు.
 
 
 
 
<!--
Widely traveled, Dr Banerjee has visited many foreign countries to deliver talks and attend conferences. Dr
Banerjee has been actively engaged in the various aspects of Algal Biotechnology and Cyanobacterial
Research and their applications. She has been the guest faculty to many Departments of Barkatullah University
and associated with the Teachers Training Center for training Higher Secondary Teachers, Government of M.P.
Dr Banerjee has supervised 10 Ph.D. and 24 M.Phil students .She has 55 publications in reputed peer reviewed
International and National journals. She has attended more than 65 National and International Conferences /
Congresses/ Symposia. She has successfully completed 4 research projects of National funding agencies.
Dr Banerjee’s current interest lies in extensive research for the propagation of rare varieties of medicinal plants
on algal biofertilizers and studies of the unique cyano bacteria from diverse habitats including the cold and hot
deserts where these organisms survive at the borderline of life. -->
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మీనాక్షీ_బెనర్జీ" నుండి వెలికితీశారు