గోగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
*పుల్ల గోగు: చిన్న మొక్క, కేవలము కూర కొరకు మాత్రమే పెంవబడును.
*తెలంగాణ ప్రాంతంలో గోంగూరను [[పుంటికూర]] అని వ్వవరిస్తారు.
==Roselle , గోంగూర---దీని Botanical name -- Hibiscus sabdariffa(Roselle=Gongura)==
వేసవిలో ఏ కూర చేసినా అంతగా తినాలని అనిపించదు. నీళ్లు మాత్రం గటగటా తాగేస్తాం. అయితే గొంగూర ఉంటే మాత్రం పుల్లగా... పుల్లగా లాగించేస్తాం. ఆంధ్రుల అభిమాన పచ్చడి
గోంగూర అంటే పడి చచ్చే వారు ఎందరో. అలాంటి గోంగూరతో చట్నీనే కాదు ఇతర వంటకాలు వండొచ్చు.
ఇది బెండ కుటుంబమునకు చెందినది. ఎప్పుడో సరిగ్గా తెలియకున్ననూ ఇది భారతదేశమునకు వెలుపలి నుండి వచ్చినట్లుగా తెలియుచున్నది. దీనిని ఆంధ్రదేశమున విరివిగా వాడతారు. దీనిని ఆంధ్ర మాత అని అంటారు. దీనిని సాధారణంగా నార పంట గా వాడుదురు.
 
==వంటలు==
"https://te.wikipedia.org/wiki/గోగు" నుండి వెలికితీశారు