గోగు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
==వంటలు==
ప్రఖ్యాతి గాంచిన, ఘనత వహించిన [[గోంగూర పచ్చడి]] మాత్రమే కాకుండా దీనితో [[గోంగూర పప్పు]], [[గోంగూర పులుసు]] లు కూడా చేస్తారు. గోంగూర పచ్చడి మిక్కిలి రుచికరమైన ఆహార పదార్తము. దీనితో నిల్వ పచ్చడి కూడ చేస్తారు.రకములు . దేశవాళీ గోగు: కాండము, ఆకుల తొడిమలు, ఈనెలు, పూవునందలి రక్షణ పత్రములు మొదలైన భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని ఆకుల కొరకూ, నార కొరకు పెంచుతారు. పుల్ల గోగు: చిన్న మొక్క, కేవలము కూర కొరకు మాత్రమే పెంవబడును.వంటలు ప్రఖ్యాతి గాంచిన, ఘనత వహించిన గోంగూర పచ్చడి మాత్రమే కాకుండా దీనితో గోంగూర పప్పు, గోంగూర పులుసులు కూడా చేస్తారు.
==పోషక విలువలు==
వీటిలో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ ‘ఎ', ‘సి', రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌ మరియు పీచు ఎక్కువగా ఉంటుంది
ఇందులో ఐరన్‌ అధికంగా ఉండడం వల్ల, కొంచెం ఎక్కువ తింటే అరక్కపోవడం కద్దు.
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/గోగు" నుండి వెలికితీశారు