తులసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
{{Unreferenced|"తులసి ప్రాముఖ్యత" అనబడే వ్యాస భాగము |date=అక్టోబరు 2007}}
 
వేలాది సంవత్సరాలుగా [[ఆయుర్వేదం]]లో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడబడుతున్నది. రెండు వేల సంవత్సరాలకంటే పురాతనమైన ఆయుర్వేద గ్రంధం [[చరక సంహితం]]లోనూ, అంతకంటే పురాతనమైన [[ఋగ్వేదం]]లోనూ కూడా తులసి ప్రస్తావన ఉంది. తులసిని ఇంకా చాలా [[గృహ వైద్యం]][[చిట్కాలు|చిట్కాలలో]] కూడా వాడుతారు. దీని ఔషధీగుణంపై ఇప్పుడు మరింత పరిశోధన జరుగుతున్నది. అనేక ఆధునిక ఔషధాలలో కూడా తులసిని వాడుతున్నారు. శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేశే ప్రభావం ఉన్న adaptogen గా తులసిని గుర్తించారు. కనుక మానసిక వత్తిడిని తగ్గించే ప్రభావం, ఆయుర్వృద్ధి కలిగించే ప్రభావం తులసిలో ఉన్నాయని అభిప్రాయుం. ఇదే జాతికి చెందిన థాయ్ బేసిల్ మొక్కను ఒకోసారి తులసి (హోలీ బేసిల్)గా పొరపడటం జరుగుతుంది. కాని రెండింటికీ రూపంలోనూ, రుచి, వాసనలోనూ తేడాలున్నాయి. <!--Thai Basil మొక్క నునుపుగా ఉంటుంది. తులసి మొక్క కాస్త నూగుగా ఉంటుంది. Holy Basil does not have the strong aniseed or [[licorice]] smell of Thai Basil; and Holy Basil has a hot, [[spicy]] flavor sometimes compared to [[cloves]].-->
 
 
ఇదే జాతికి చెందిన థాయ్ బేసిల్ మొక్కను ఒకోసారి తులసి (హోలీ బేసిల్)గా పొరపడటం జరుగుతుంది. కాని రెండింటికీ రూపంలోనూ, రుచి, వాసనలోనూ తేడాలున్నాయి. <!--Thai Basil మొక్క నునుపుగా ఉంటుంది. తులసి మొక్క కాస్త నూగుగా ఉంటుంది. Holy Basil does not have the strong aniseed or [[licorice]] smell of Thai Basil; and Holy Basil has a hot, [[spicy]] flavor sometimes compared to [[cloves]].-->
 
==ఔషధంగా తులసి==
Line 43 ⟶ 40:
*చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, [[డయేరియా]], [[వాంతులు]] వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది.
 
* ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు - [[కీటకాలు|కీటకాలను]] దూరంగా ఉంచడం కోసం. ఆకుల రసం (పసరు), ఎండిన ఆకుల పొడి, మరగించిన నీరు, [[హెర్బల్ టీ]], నేతిలో మరగ పెట్టడం - ఇలా తులసిని చాలా విధాలుగా తీసుకోవచ్చును. ఇటీవల అధ్యయనాలలోని ఫలితాల ప్రకారం చాలా నొప్పి నివారక పదార్ధాలలాగా తులసి ఒక [[COX-2]] inhibitor కావచ్చును. ఇందుకు కారణం తులసిలో అధిక మోతాదులో ఉన్న ''యూజినాల్'(Eugenol) (1-హైడ్రాక్సీ-2-మీథాక్సీ-4-అల్లైల్ బెంజీన్).<ref>Indian J Exp Biol. 1999 Mar;37(3):248-52.</ref><ref> Prakash P, Gupta N. Therapeutic uses of Ocimum sanctum Linn (Tulsi) with a note on eugenol and its pharmacological actions: a short review.</ref>
* ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు - [[కీటకాలు|కీటకాలను]] దూరంగా ఉంచడం కోసం.
 
 
ఆకుల రసం (పసరు), ఎండిన ఆకుల పొడి, మరగించిన నీరు, [[హెర్బల్ టీ]], నేతిలో మరగ పెట్టడం - ఇలా తులసిని చాలా విధాలుగా తీసుకోవచ్చును.
 
 
ఇటీవల అధ్యయనాలలోని ఫలితాల ప్రకారం చాలా నొప్పి నివారక పదార్ధాలలాగా తులసి ఒక [[COX-2]] inhibitor కావచ్చును. ఇందుకు కారణం తులసిలో అధిక మోతాదులో ఉన్న ''యూజినాల్'(Eugenol) (1-హైడ్రాక్సీ-2-మీథాక్సీ-4-అల్లైల్ బెంజీన్).<ref>Indian J Exp Biol. 1999 Mar;37(3):248-52.</ref><ref> Prakash P, Gupta N. Therapeutic uses of Ocimum sanctum Linn (Tulsi) with a note on eugenol and its pharmacological actions: a short review.</ref>
ఇంకా ఇతర అధ్యనాలలో తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి తులసికి ఉంది. కనుక [[డయాబెటిస్]] ([[చక్కెర వ్యాధి]]) వైద్యంలో కూడా తులసి పనికొస్తుంది.
<ref>Effect of Ocimum sanctum Leaf Powder on Blood Lipoproteins, Glycated Proteins and Total Amino Acids in Patients with Non-insulin-dependent Diabetes Mellitus. Journal of Nutritional & Environmental Medicine. V. RAI MSC, U. V. MANI MSC PHD FICN AND U. M. IYER MSC PHD. Volume 7, Number 2 / June 1, 1997. p. 113 - 118</ref>
Line 61 ⟶ 52:
==పురాణాలలో తులసి==
తులసిని గురించి హిందూమతంలో ఎన్నో కధలు, నమ్మకాలు, ఆచారాలు ఉన్నాయి.
గురించి దాని పవిత్రత గురించి బ్రహ్మవైవర్త పురాణంలో తులసి వరింపబడింది. [[పరశురాముడు]] తన గురువైన [[శివుడు|శివుడిని]] [[పార్వతి|దుర్గాదేవి]] [[గణపతి]]ని అన్ని పుష్పములతో అర్చించాడు కాని తులసితో అర్చించక పోయినా గణపతి ఆ పూజలు ఎందువలన స్వీకరించాడు అని నారదుడు నారాయణ మునిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వృత్తాంతాన్ని చెబుతారు. ఒక్కప్పుడు యవ్వనము నందున్న తులసి నారాయణుడిని మనసులో తలచుకొనుచు వెళ్ళుచుండగా [[గంగా]]నది తీరంలో చందనము రాసుకొని రత్నాలంకారములతో నారాయణుడి గురించి ధ్యానం చేసుకొనుచున్న గణపతి కనిపించెను. ఆయనను చూసి తులసి కామ పీడితురాలై గణపతితో వికారముగా గజముఖమును కలిగి లంబోదరముతో ఏకదంతము కలిగి నువ్వు ధ్యానం వదిలి పెట్టి బాహ్య ప్రపంచములోకి రమ్ము అని అంటుంది. దానికి సమాధానంగా, తల్లి శ్రీకృష్ణ పాదపంకజాలను స్మరిస్తున్న నన్ను ఏలా నా ధ్యానంను భంగము చేయుచున్నావు, నీ తండ్రి ఎవరు, నీకు ఏ విఘ్నాలు కలగకుండ ఉండుగాక నీ విషయాలు తెలుపుము అని అంటాడు. అప్పుడు తులసి తాను ధర్మద్వజుడు కుమార్తెనని భర్త కోసం తపం ఆచరిస్తున్నానని గణపతిని భర్తగా అవ్వమని కోరుకొంటుంది. అప్పుడు గణపతి వివాహానికి నిరాకరించి పెళ్ళి దుఃఖం కలిగించునని శ్రీహరి సాన్నిధ్యము నుండి వేరు చేయునని, మోక్షమార్గానికి కవాతం కాదని వారిస్తాడు. తులసి దానికి కోపించి గణపతిని ఈ విధంగా శపిస్తుంది "నీభార్య అందరివద్ద ఉండుగాక". ఈ శాపవచనమును విన్న గణపతి ప్రతిశాపంగా "నువ్వు రాక్షస జన్మ ఎత్తుతావు, శరీరాన్ని పరిత్యజించిన తరువాత వృక్షానివి అవ్వుతావు" అంటాడు. ఆ ప్రతిశాపం విన్న తులసి రోదించి గణపతిని స్తుతించింది , అది విని గణపతి ప్రసన్నుడై
గురించి దాని పవిత్రత గురించి వి
===బ్రహ్మవైవర్త పురాణం===
బ్రహ్మవైవర్త పురాణంలో తులసి వరింపబడింది. [[పరశురాముడు]] తన గురువైన [[శివుడు|శివుడిని]] [[పార్వతి|దుర్గాదేవి]] [[గణపతి]]ని అన్ని పుష్పములతో అర్చించాడు కాని తులసితో అర్చించక పోయినా గణపతి ఆ పూజలు ఎందువలన స్వీకరించాడు అని నారదుడు నారాయణ మునిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వృత్తాంతాన్ని చెబుతారు. ఒక్కప్పుడు యవ్వనము నందున్న తులసి నారాయణుడిని మనసులో తలచుకొనుచు వెళ్ళుచుండగా [[గంగా]]నది తీరంలో చందనము రాసుకొని రత్నాలంకారములతో నారాయణుడి గురించి ధ్యానం చేసుకొనుచున్న గణపతి కనిపించెను. ఆయనను చూసి తులసి కామ పీడితురాలై గణపతితో వికారముగా గజముఖమును కలిగి లంబోదరముతో ఏకదంతము కలిగి నువ్వు ధ్యానం వదిలి పెట్టి బాహ్య ప్రపంచములోకి రమ్ము అని అంటుంది. దానికి సమాధానంగా, తల్లి శ్రీకృష్ణ పాదపంకజాలను స్మరిస్తున్న నన్ను ఏలా నా ధ్యానంను భంగము చేయుచున్నావు, నీ తండ్రి ఎవరు, నీకు ఏ విఘ్నాలు కలగకుండ ఉండుగాక నీ విషయాలు తెలుపుము అని అంటాడు. అప్పుడు తులసి తాను ధర్మద్వజుడు కుమార్తెనని భర్త కోసం తపం ఆచరిస్తున్నానని గణపతిని భర్తగా అవ్వమని కోరుకొంటుంది. అప్పుడు గణపతి వివాహానికి నిరాకరించి పెళ్ళి దుఃఖం కలిగించునని శ్రీహరి సాన్నిధ్యము నుండి వేరు చేయునని, మోక్షమార్గానికి కవాతం కాదని వారిస్తాడు. తులసి దానికి కోపించి గణపతిని ఈ విధంగా శపిస్తుంది "నీభార్య అందరివద్ద ఉండుగాక". ఈ శాపవచనమును విన్న గణపతి ప్రతిశాపంగా "నువ్వు రాక్షస జన్మ ఎత్తుతావు, శరీరాన్ని పరిత్యజించిన తరువాత వృక్షానివి అవ్వుతావు" అంటాడు. ఆ ప్రతిశాపం విన్న తులసి రోదించి గణపతిని స్తుతించింది , అది విని గణపతి ప్రసన్నుడై
:పుష్పాణాం సార భూతాం త్వం భవిష్యసి మనోరమే <br>
:కళాంశేన మహాభాగే స్వయం నారాయం ప్రియా<br>
Line 71 ⟶ 60:
:హరేరాధన నవ్యగ్రో బదరి సన్నిధింయయౌ <br>
 
పుష్పములన్నింటికి ప్రధానదానవు అవుతావు, సమస్త దేవతలకు ప్రత్యేకంగా [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణపరమాత్మకు]] ప్రీతి పాత్రురాలు అవుతావు, నీచేత చేయబడిన పూజ మానవులకు మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పి గణపతి బదరికా వనానికి వెళ్ళి పోతాడు. ఆ తరువాత తులసి శంఖచూడునకు అనే రాక్షసుడికి కుమార్తెగా జన్మిస్తుంది, శంఖచూడుడు [[శివుడు|శివుని]] చేత శూలంతో సంహరించబడ్డాక తులసి వృక్షరూపాన్ని పొందుతుంది. అందువల్ల గణపతి ప్రతి నిత్యం తులసితో పూజించరాదు.ఈ విషయాలు ధర్ముడు తనకు చెప్పెనని నారాయణ ముని [[నారదుడు|నారదునితో]] చెప్పడంతో ఆ వృత్తాంతం ముగుస్తుంది. తులాభారం శ్రీ కృష్ణ తులాభారం కధలో -[[సత్యభామ]] బారువులకొలది బంగారం వేసినా సరితూగని [[కృష్ణుడు]] [[రుక్మిణి]] ఒక్క తులసి ఆకు వేయగానే తూగాడు. భగవంతుడు భక్తికి అందుతాడని ఈ గాధ సందేశం.
 
ఆ తరువాత తులసి శంఖచూడునకు అనే రాక్షసుడికి కుమార్తెగా జన్మిస్తుంది, శంఖచూడుడు [[శివుడు|శివుని]] చేత శూలంతో సంహరించబడ్డాక తులసి వృక్షరూపాన్ని పొందుతుంది. అందువల్ల గణపతి ప్రతి నిత్యం తులసితో పూజించరాదు.ఈ విషయాలు ధర్ముడు తనకు చెప్పెనని నారాయణ ముని [[నారదుడు|నారదునితో]] చెప్పడంతో ఆ వృత్తాంతం ముగుస్తుంది.
<!--
 
;బృందాదేవి కధ
--వ్రాయాలి
-->
; తులాభారం
శ్రీ కృష్ణ తులాభారం కధలో -[[సత్యభామ]] బారువులకొలది బంగారం వేసినా సరితూగని [[కృష్ణుడు]] [[రుక్మిణి]] ఒక్క తులసి ఆకు వేయగానే తూగాడు. భగవంతుడు భక్తికి అందుతాడని ఈ గాధ సందేశం.
 
==ఆచారాలలో తులసి==
Line 100 ⟶ 80:
* "[[గంగానది|గంగ]] స్మరణం లాగానే తులసీ స్మరణం, హరి నామస్మరణం సకల పాపహరణము" - ''[[బృహన్నారదీయ పురాణం]]''
 
* "తులసిని తాకినంతనే పవిత్రత సిద్ధిస్తుంది. తులసిని ప్రార్ధీంచడం వలన రోగములు నశిస్తాయి. తులసిని పూజించిన యమునిగూర్చి భయముండదు." - ''[[స్కంద పురాణం]] * "తులసి ఆకులు, పూలు శ్రీకృష్ణునకు అత్యంత ప్రీతికరమైనవి." - ''[[భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకురా]]''
 
* "తులసి ఆకులు, పూలు శ్రీకృష్ణునకు అత్యంత ప్రీతికరమైనవి." - ''[[భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకురా]]''
 
 
Line 126 ⟶ 104:
[[Image:Japa_mala_(prayer_beads)_of_Tulasi_wood_with_108_beads_-_20040101-01.jpg|thumb|right|తులసి చెక్కతో చేసిన జపమాల]]
గంధర్వతంత్రము ప్రకారం ఏకాగ్రత మరియు నిష్టతో ధాన్యము చేసుకోవటానికి మరియు పూజలు చేసుకోవటానికి అనుకూలమైన స్థలాల్లో, తులసి మొక్కలు గుబురుగా పెరిగిన ప్రదేశాలు కూడా ఉన్నవి. అటువంటి ఆలయాలలో ఒకటైన [[వారణాసి]]లోని ''తులసీ మానస్ మందిర్'' లో ఇతర హిందూ దేవతలతో పాటు తులసి కూడా పూజలందుకొంటున్నది. వైష్ణవులు, విష్ణువుకు తులసి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా గౌరవించి నైవేద్యములో భాగముగా తులసి ఆకులను స్వీకరిస్తారు. వీళ్లు తులసి కాండముతో చేసిన పూసల దండలను ధరిస్తారు. తులసి దండల తయారీ, అనేక తీర్ధయాత్రా స్థలాల్లో [[కుటీర పరిశ్రమ]]గా కొనసాగుతున్నది. గౌడియ వైష్ణవ సాంప్రదాయంలో తులసికి, బృందావన దేవత, బృందాదేవి లేదా వృందాదేవి అని కూడా మరోపేరు కలదు.
అమృతం మాదిరిగానే తులసి కూడా క్షీరసాగరాన్ని మధించే సందర్భంలో ఉద్భవించినదని మన పురాణాలు చెబుతాయి. అందుకే భారతీయ సంస్కృతిలో తులసికి పవిత్ర స్థానం, ప్రధాన స్థానం ఉంది. * తులసిని ప్రత్యక్ష దైవంగా హిందువులు పూజిస్తారు. మనుషులకు అకాల మరణం కలగకుండా తులసి చెట్టు కాపాడుతుందనే నమ్మకం ఉంది. * హిందువులే కాకుండా ఇతర ప్రాంతాల, దేశవాసులు కూడా తులసికి ప్రాధాన్యత ఇస్తారు. ఉదాహరణకు హైషియన్ వర్తకులు తమ అంగళ్లలో దుష్టశక్తులు రాకుండా తులసి నీళ్లను జల్లుతారు. నవీన మెక్సికన్ గ్రామ ప్రాంతపు ప్రజలు తమ మనీపర్సుల్లో తులసి ఆకులను పెట్టుకుంటారు. ఇలాచేయడంవల్ల ధనలక్ష్మి కరుణిస్తుందని వారు నమ్ముతారు. మెక్సికన్ సంస్కృతిలో మహిళలు, తమ భర్తలు ఇతర మహిళల వెంట పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తమ రొమ్ముల మీద తులసి పొడిని జల్లుకోవటం ఆచారంగా ఉంది.


* సర్ జె.సి.బోస్ తను చేసిన వృక్షశాస్త్ర అధ్యయనాల్లో మొక్కలు కూడా మనుషుల మాదిరిగానే స్పందిస్తాయని సాక్ష్యాధారాలతో సహా రుజువుచేసారు. హిందూ సంస్కృతిలో మొక్కలను పవిత్రంగా, తోటి జీవకోటిగా గౌరవించటం ఆచారంగా ఉంది. ఇదే ఉద్దేశ్యంతోనే తులసిని పవిత్రంగా పూజిస్తారు. ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఆయుర్వేద గ్రంథాలు అవసరం లేకుండా మొక్క భాగాలను పీకడం, తుంచటం వంటివి చేయవద్దని హితవు చెబుతాయి. * తులసికి సంస్కృతంలో చాలా పేర్లున్నాయి. సురస (మంచి రసం కలిగినది), సులభ (సులభంగా లభించేది), విష్ణువల్లభ (విష్ణుమూర్తికి ఇష్టమైనది), అపేతరాక్షసి (రాక్షస బాధను తొలగించే సామర్థ్యం కలిగినది), పావని (పవిత్ర చేసేది), శూలఘ్నీ (శూలను లేదా నొప్పిని తగ్గించేది)... ఈ పేర్లన్నీ తులసి గుణ ధర్మాలను స్పష్టం చేస్తాయి. * తులసి మొక్కలో ఆకులకు, వేర్లకు, గింజలకు ఔషధ తత్వాలు ఉన్నాయి. * తులసి స్వరసాన్ని 10-20మి.లీ. (2-4 టీ స్పూన్లు) మోతాదులోనూ, వేరు కషాయాన్ని 50-100 మి.లీ. (అర కప్పు- ఒక కప్పు) మోతాదులోనూ, చూర్ణాన్ని 3-6 (గ్రాముల (అర టీ స్పూన్- టీ స్పూన్) మోతాదులోనూ వాడాలి. గృహ చికిత్సలు ఆంత్రకృమి--తులసి ఆకులను, గింజలను ఎండబెట్టి, పొడిచేసి అర చెంచాడు మోతాదుగా చెంచాడు తేనెతో కలిపి తీసుకోవాలి. అజీర్ణం--తెల్ల తులసి వేరును, శొంఠిని నలగ్గొట్టి నీళ్లలో వేసి కషాయం కాచి తీసుకుంటే వెంటనే అజీర్ణం తగ్గుతుంది. గాయం, దెబ్బలు---గాయంమీద వాలిన ఈగలను, గాయం మీద పేరుకున్న ఈగల గుడ్లను తొలగించడానికి తులసి గింజలను, వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి లేపనం చేయాలి. వ్రణం--తులసి ఆకులు, ఉమ్మెత్తాకులు, నల్లతుమ్మ పట్ట... వీటిని దంచి నీళ్లలోవేసి కషాయం తయారుచేసి గాయాన్ని కడిగితే త్వరగా మానుతుంది. చెవి నొప్పి--తులసి గింజలతో తైలపాక విధానంలో తైలన్ని తయారుచేయాలి. (1 భాగం గింజల, 4 భాగాలు నువ్వుల నూనె, 16 భాగాలు నీళ్లు తీసుకొని కలిపి నీరంతా ఆవిరయ్యేవరకూ చిన్న మంటమీద మరిగిస్తే సిద్ధతైలం తయారవుతుంది) దీనిని కొద్దిగా వేడిచేసి చెవుల్లో డ్రాప్స్‌గా వేసుకుంటే చెవి నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. కంటి వ్యాధులు (కళ్లకలక)--తులసి ఆకుల రసాన్ని తేనెతో కలిపి కళ్లకు అంజనంగా(కాటుకగా) వాడితే కళ్లకలక తగ్గుతుంది. దగ్గు--కృష్ణ తులసి ఆకుల రసాన్ని 2 చెంచాలు మోతాదులో చెంచాడు తేనెతో కలిపి తీసుకుంటే కఫంతోకూడిన దగ్గు తగ్గుతుంది. చలి జ్వరం (మలేరియా)--తులసి ఆకుల రసం నాలుగు టీస్పూన్లూ, మిరియం పొడి పావు చెంచాడూ కలిపి తీసుకుంటే చలి జ్వరం దిగుతుంది. తలలో విషం చేరితే--కృష్ణ తులసి గింజల పొడిని ముక్కుపొడుము మాదిరిగా పీల్చితే తలలో సంచితమైన విష పదార్థాల తీవ్రత తగ్గుతుంది. ప్రసవానంతర నొప్పులు (మక్కల్ల శూల)--తులసి ఆకుల రసాన్ని చెంచాడు మోతాదులో పాత బెల్లం, ద్రాక్షతో తయారైన మద్యంతో (ద్రాక్షాసవంతో) కలిపి తీసుకుంటే ప్రసవానంతరం ఇబ్బందిపెట్టే నొప్పి తగ్గుతుంది. పిల్లల్లో కనిపించే దగ్గు, జలుబులు---తులసి ఆకులు, లవంగ మొగ్గలు, పొంగించిన వెలిగారం (టంకణం/ బొరాక్స్/ బోరిక్ పౌడర్)... వీటిని మూడింటిని సమసమ భాగాలు తీసుకొని మెత్తగా నూరి పావుచెంచాడు మోతాదులో ఇస్తే చిన్న పిల్లలకు వచ్చే జ్వరం, దగ్గు, ఉబ్బసం, కడుపు నొప్పి వంటివి తగ్గుతాయి. దద్దుర్లు--తులసి ఆకుల రసాన్ని స్థానికంగా ప్రయోగిస్తే దద్దుర్లు తగ్గుతాయి. మానసిక ఒత్తిడి--ఇటీవల జరిగిన అధ్యయనాల్లో తులసి ఎడాప్టోజెన్‌గాను, యాంటీస్ట్రెస్‌గా పనిచేస్తుందని తేలింది. ప్రతినిత్యం ఉదయసాయంకాలాలు 10 తులసీ దళాలను నమిలి తింటుంటే మానసిక ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. కాలేయ సమస్యలు--10-15 తులసి ఆకులను వేడి నీళ్లలో కడిగి ప్రతిరోజూ ఉదయం పూట తిని ఒక గ్లాసు వేడినీళ్లు తాగితే కాలేయం సమస్యల్లో హితకరంగా ఉంటుంది. చర్మవ్యాధులు--చర్మవ్యాధులు మొండిగా మారిపోయి ఇబ్బంది పెడుతున్నప్పుడు తులసి ఆకులను దంచి రసం పిండి 2-4 టీ స్పూన్ల మోతాదులో ప్రతినిత్యం ఉదయం పూట తీసుకోవాలి. దద్దుర్లు, గౌట్ నొప్పి--తులసి ఆకులను నిమ్మ రసంతో సహా నూరి దద్దుర్లు, గౌట్ వ్యాధివల్ల వచ్చే నొప్పి, చర్మవ్యాధి వంటి వాటిమీద బాహ్యంగా ప్రయోగిస్తే లాభప్రదంగా ఉంటుంది.

తులసి ఆకులను గుప్పెడు తీసుకొని నీళ్లకు వేసి మరిగించి కషాయం తయారుచేసి చిటికెడు సైంధవ లవణం కలిపి తీసుకుంటే అరుగుదల మెరుగవుతుంది. జిగట విరేచనాలు, గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. తులసి ఆకుల స్వరసం, సున్నం రాయి, ఆవునెయ్యి... వీటిని అన్నిటినీ కలిపి నూరి బాహ్యంగా ప్రయోగిస్తే చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది. 20 గ్రాముల తులసి గింజల పొడికి 40గ్రాములు పటికబెల్లం పొడిని కలిపి మెత్తగా నూరి నిల్వచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్రాము మోతాదులో రోజువారీగా తీసుకుంటే దుర్భలత్వం దూరమవుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చీటికి మాటికి జలుబులు చేయకుండా ఉంటాయి. తులసి గింజల చూర్ణాన్ని లేదా ముద్దను పావు టీస్పూన్ మోతాదులో కప్పు పాలకు కలిపి ఇస్తే పిల్లల్లో కడుపు ఉబ్బరింపు, పొట్ట నొప్పి వంటివి తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. తులసి పూగుత్తిని నీడలో ఆరబెట్టి పొడిచేసి పావు చెంచాడు మోతాదులో తేనెతో కలిపి తీసుకుంటే శిరోవ్యాధుల్లో ఉపశమనంగా ఉంటాయి. తులసి గింజలను పొడిచేసి గోరువెచ్చని నీళ్లతో కలిపి ముఖంమీద లేపనం చేసుకుంటే సైనస్‌లోని ఒత్తిడి తగ్గి నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకుల రసాన్ని వేడి చేసి, గోరువెచ్చని స్థితిలో చెవుల్లో బిందువులుగా వేసుకుంటే చెవి నొప్పి తగ్గుతుంది. తులసి ఆకులను 5 చొప్పున ప్రతిరోజూ నీళ్లతో తీసుకుంటే ఆందోళన తగ్గి మనోశక్తి వికసిస్తుంది. తులసి ఆకులతో తయారుచేసుకున్న తైలాన్ని (1 భాగం తులసి ఆకులు, 4 భాగాలు నువ్వుల నూనె, 16 భాగాలు నీళ్లు తీసుకొని కలిపి నీరంతా ఆవిరయ్యేవరకూ చిన్న మంటమీద మరిగిస్తే సిద్ధతైలం తయారవుతుంది). ముక్కు రంధ్రాల్లో నస్యంగా వేసుకుంటుంటే ఎక్కువ కాలం నుంచి బాధించే మొండి తలనొప్పి దూరమవుతుంది. తులసి నూనెను తలకు రాసుకుంటే పేలు నశిస్తాయి. తులసితో చేసిన తైలాన్ని ముఖంమీద ప్రయోగించి రుద్దితే నల్లమచ్చలు క్రమంగా తగ్గిపోయి ముఖం తేటగా ప్రకాశిస్తుంది. తులసి ఆకులను, నల్లమిరియాలను మెత్తగా నూరి, ఉండచేసి పంటి కింద ఉంచుకుంటే దంతాల నొప్పి తగ్గుతుంది. తులసి ఆకుల పొడికి ఆవనూనె కలిపి చిగుళ్లను, దంతాలను శుభ్రపరచుకుంటే చిగుళ్లనుంచి చీముకారడం, నోటి దుర్వాసన వంటివి తగ్గుతాయి. తులసి కషాయాన్ని చందనం పేస్టుతో కలిపి నుదుటికి లేపనం చేసుకుంటే తల నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి ఆకుల పొడిని చిటికెడు మోతాదులో ముక్కుపొడుం మాదిరిగా పీల్చాలి. తులసి ఆకులను (10-12), లవంగ మొగ్గలను (4), శొంఠి పొడిని (టీస్పూన్) కలిపి మెత్తని ముద్దగా నుదుటి మీద పట్టువేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 20 తులసి ఆకులను తిని గ్లాసు నీళ్లు తాగుతుంటే శరీర దుర్గంధం తగ్గుతుంది. తులసి ఆకుల రసాన్ని గోరువెచ్చని నీళ్లకు కలిపి గొంతు తగిలేలా పుక్కిట పడితే గొంతులో అసౌకర్యం తగ్గుతుంది. తులసి ఆకుల రసం కలిపిన నీళ్లకు పసుపును, సైంధవ లవణాన్ని కలిపి పుక్కిట పడితే దంతాలు, చిగుళ్లు, నాలుక, గొంతులకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. తులసి మొక్క పంచాంగ చూర్ణాన్ని, కందగడ్డ చూర్ణాన్ని కలిపి నిల్వచేసుకోవాలి. దీనిని 250 మి.గ్రా. మోతాదులో తమలపాకు మధ్య పెట్టుకొని తింటే పురుషుల్లో పుంస్త్వశక్తి పెరుగుతుంది. తులసి ఆకుల రసాన్ని వైద్య పర్యవేక్షణలో కళ్లలో చుక్కలుగా వేసుకుంటుంటే రేచీకటిలో హితకరంగా ఉంటుంది. తులసి ఆకులను లేదా పూలగుత్తిని నలిపి వాసన చూస్తే సూక్ష్మక్రిములు నశించి జలుబునుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకుల రసం, చిన్న ఏలక్కాయ గింజల పొడి, అల్లం రసాలను కలిపి తీసుకుంటే వాంతులు, వికారం వంటివి తగ్గుతాయి. డా. చిరుమామిళ్ల మురళీమనోహర్, ఎం.డి. ఆయుర్వేద
 
==తులసి పూజ==
"https://te.wikipedia.org/wiki/తులసి" నుండి వెలికితీశారు