తేనీరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
[[దస్త్రం:Cup of Earl Gray.jpg|220px|thumb|right|నల్ల తేనీరు.]]
== రసాయనిక విశ్లేషణ ==
టీ సహజమైన పానీయం. దీనిలో రసాయనిక పదార్ధాలుగానీ, కృత్రిమ సువాసనల ద్రవ్యాలుగానీ, ఇతర రంగులుగానీ చేరి ఉండవు. ఇది ఆరోగ్యదాయకమైన మరియు శక్తిదాయకమైన పానీయం. దీనిలో విటమిన్లు ముఖ్యంగా బీ గ్రూప్ విటమిన్లు, రిబోఫ్లేవిన్ మరియు నియాసిన్ ఉంటాయి. దీన్లో అతి తక్కువగా లభించే కెఫీన్ మానవ శరీరానికి ఆరోగ్యకరమైనది. అపాయకారి కాదు. వయసుతో నిమిత్తం లేకుండా టీ ని సేవించడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు అతిథులకు మర్యాదపూర్వకంగా ఇచ్చే టీ ఈనాడు త్రాగే నీరులాగా అతి సాధారణ పానీయం అయింది. ఎక్కడబడితే అక్కడ టీ దుకాణాలు వెలవడం ప్రజలు ఈ పానీయానికి ఎంతగా అలవాటుపడ్డారో తెలుపుతుంది.
 
వయసుతో నిమిత్తం లేకుండా టీ ని సేవించడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు అతిథులకు మర్యాదపూర్వకంగా ఇచ్చే టీ ఈనాడు త్రాగే నీరులాగా అతి సాధారణ పానీయం అయింది. ఎక్కడబడితే అక్కడ టీ దుకాణాలు వెలవడం ప్రజలు ఈ పానీయానికి ఎంతగా అలవాటుపడ్డారో తెలుపుతుంది.
 
== తేనీరు రకాలు ==
Line 26 ⟶ 24:
 
కాన్సర్ రాకుండా కాపాడును - polyphenals ఉన్నందున ,స్త్రీలలో రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది , సెర్వికల్ కాన్సర్ ప్రమాదము వెనకబడుతుంది , అంతే కాదు ఊపిరితిత్తుల కాన్సర్ కూడా దూరమవుతుంది . జీర్ణ నాళం లోని పాలు భాగాలకు వచ్చే కాసర్లకు ఇది విరుగుడు గా పనిచేస్తుంది . కాన్సర్ కారకాలను నిర్వీర్యం చేస్తుంది ,
fluoride ఉన్నందున పళ్ళను గట్టిపరుచును , dehydration రాకుండా కాపాడును - నీరు తాగేందుకు దోహదం చేయును ,
కెఫీన్ - కొద్ది పాలు ఉన్నా శరీరము , మనసు ఉల్లాసం గా ఉండేందుకు ఉపయోగపడును , ఇది గ్లుకోస్ ను లివర్ ద్వారా విడుదలచేయడం వలన శక్తిని ఇచ్చును .రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది .
dehydration రాకుండా కాపాడును - నీరు తాగేందుకు దోహదం చేయును ,
చెడ్డ కొలెస్టిరాల్ పరిమితి తగ్గిస్తుంది ,హైపర్ టేన్సున్ (BP) రానీయదు ,ట్యూమర్లు కలిగించే ఎంజైములను తటస్త పరుస్తుంది , జీవకణాలను నాశనం కానీయదు - పాడయిన జీవకణాలను మరమ్మత్తు చేస్తుంది ,
కెఫీన్ - కొద్ది పాలు ఉన్నా శరీరము , మనసు ఉల్లాసం గా ఉండేందుకు ఉపయోగపడును , ఇది గ్లుకోస్ ను లివర్ ద్వారా విడుదలచేయడం వలన శక్తిని ఇచ్చును .
రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది .
చెడ్డ కొలెస్టిరాల్ పరిమితి తగ్గిస్తుంది ,
హైపర్ టేన్సున్ (BP) రానీయదు ,
ట్యూమర్లు కలిగించే ఎంజైములను తటస్త పరుస్తుంది ,
జీవకణాలను నాశనం కానీయదు - పాడయిన జీవకణాలను మరమ్మత్తు చేస్తుంది ,
 
==అనారోగ్య కరం గా చుస్తే :==
ఆహారముతో పాటు టీ ని తీసుకుంటే ఆహారము లోని పోశాకపదర్దములు శరీరము గ్రహించడం లో ఇబ్బంది కలుగుతుందిముఖ్యం గా ' ఐరన్ ' టానిన్ తో కలిసి పనికిరాకుండా పోతుంది .టీ ఎక్కువ గా తాగితే కడుపులో అసిడిటీ పెరిగి అల్సర్ రావడానికి అవకాసముంటుంది .టీ మెదడు ని ఉత్తేజ పరిచి నందున శరీరాణి ఉషారు గా ఉన్నా కొంత సేపటికి దాని ప్రభావము తగ్గి మెదడు డిప్రెషన్ కిలోనవుతుంది .విద్యార్దులు టీ తాగి ఉషారుగా నిద్ర రాకుండా చదివి నా .. ఆ ఏకాగ్రత ఎక్కువ సేపు నిలువదు .టీ ఎక్కువ సార్లు త్రాగే వారికి ఆకలి మందగించి భోజము తీసుకోవడం తగ్గడం వలన ఆరోగ్యము క్షీనించును .
టీ ఎక్కువ గా తాగితే కడుపులో అసిడిటీ పెరిగి అల్సర్ రావడానికి అవకాసముంటుంది .
టీ మెదడు ని ఉత్తేజ పరిచి నందున శరీరాణి ఉషారు గా ఉన్నా కొంత సేపటికి దాని ప్రభావము తగ్గి మెదడు డిప్రెషన్ కిలోనవుతుంది .
విద్యార్దులు టీ తాగి ఉషారుగా నిద్ర రాకుండా చదివి నా .. ఆ ఏకాగ్రత ఎక్కువ సేపు నిలువదు .
టీ ఎక్కువ సార్లు త్రాగే వారికి ఆకలి మందగించి భోజము తీసుకోవడం తగ్గడం వలన ఆరోగ్యము క్షీనించును .
==లాబాలెన్నో==
టీ'తో లాభాలెన్నో : అదేదో చేయకూడని పనిలా 'మా వాడు ఛాయ్‌ కూడా తాగడోయ్‌'... అని గొప్పగా చెప్పుకోవడం చాలామందికి అలవాటు. తేనీరువల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నాక అలాంటి వారి ఆలోచన మారిపోవచ్చు. అవేంటంటే...
రోజూ టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి.బ్లాక్‌ టీ తాగేవారిని ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు.రోజూ మూడు నాలుగు కప్పుల టీ తాగేవారిలో గుండె పోటు ప్రమాదం 21 శాతం తగ్గుతుంది.టీలో ఉండే ఫ్లోరైడ్‌ దంతాలు దృఢపడేందుకు సాయపడుతుంది.తేనీరులోని ఫ్లేవనాయిడ్స్‌ గుండెను ఆరోగ్యవంతంగా పనిచేయిస్తాయి.గ్రీన్‌, బ్లాక్‌ టీలలో ఉండే ఎల్‌-థయానైన్‌ ఒత్తిడిని తగ్గించి మెదడును ప్రశాంతంగాఉంచుతుంది.టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి.అనేక రకాల అలెర్జీలకు టీ విరుగుడు. టీ డీహైడ్రేషన్‌ సమస్యనూ దూరం చేస్తుంది.
 
రోజూ టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి.
బ్లాక్‌ టీ తాగేవారిని ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు.
రోజూ మూడు నాలుగు కప్పుల టీ తాగేవారిలో గుండె పోటు ప్రమాదం 21 శాతం తగ్గుతుంది.
టీలో ఉండే ఫ్లోరైడ్‌ దంతాలు దృఢపడేందుకు సాయపడుతుంది.
తేనీరులోని ఫ్లేవనాయిడ్స్‌ గుండెను ఆరోగ్యవంతంగా పనిచేయిస్తాయి.
గ్రీన్‌, బ్లాక్‌ టీలలో ఉండే ఎల్‌-థయానైన్‌ ఒత్తిడిని తగ్గించి మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది.
టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి.
అనేక రకాల అలెర్జీలకు టీ విరుగుడు.
టీ డీహైడ్రేషన్‌ సమస్యనూ దూరం చేస్తుంది.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/తేనీరు" నుండి వెలికితీశారు