మారేడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
మారేడు 8 నుండి 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. దీని ఆకులు సుగంధ భరితంగా ఏదో దివ్యానుభూతిని కలుగజేస్తూ ఉంటాయి. వీని పువ్వులు ఆకుపచ్చ రంగుతో కూడిన తెలుపు రంగులో ఉండి, కమ్మని వాసనని కలిగి యుంటాయి. మారేడు కాయలు గట్టిగా ఉంటాయి. విత్తనాలు చాలా ఉంటాయి. మారేడు గుజ్జు కూడా సువాసన గా యుంటుంది.
==పుట్టు పూర్వోత్తరాలు==
హిందువులకు మారేడు వృక్షం చాలా పవిత్రమైనది. దీని గురించి వేదకాలంనాటి నుంచీ తెలుసు. దేవాలయాలలో ఇది ప్రముఖంగా కన్పిస్తుంది. శివునికి ఇదంటే బహుప్రీతి. మారేడు అకులు మూడు కలిపి శివుని కూడుమూడు కళ్లలాకళ్ళలా ఉంటాయి. శివుడు ఈ మారేడు చిట్టు క్రింద నివాసం ఉంటాడని ప్రతీతి. భారతదేశం లో పాటుగా ఆసియా దేశాలలో చాలా వరకూ మారేడు చెట్టు పెరుగుతుంది.
 
==యిందులో గల పదార్థాలు==
మినరల్స్, విటమిన్స్, చాలా యుంటాయి. [[కాల్షియం]] , [[పాస్పరస్]] , [[ఇనుము]] , [[కెరోటిన్]], బి-విటమిన్, సి-విటమిన్ ముఖ్యమైనవి.మారేడు ఆకులలో, పళ్లలో చాలా ఔషధ గుణాలున్నాయి.
"https://te.wikipedia.org/wiki/మారేడు" నుండి వెలికితీశారు