సెప్టెంబర్ 23: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
== సంఘటనలు ==
* [[2009]]: [[ఇస్రో|భారత అంతరిక్ష పరిశోధన సంస్థ]] [[శ్రీహరికోట]] నుంచి ఓషన్ శాట్-2 మరియు మరో 6 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.
* 2009 నుంచి, HP ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్‌' గా EDS మార్కెట్ కార్యకలాపాలు మొదలుపెట్టింది,'
 
== జననాలు ==
* [[1902]]: [[స్థానం నరసింహారావు]], ప్రసిద్ధ రంగస్థల నటుడు.
* [[1922]]: [[ఈమని శంకరశాస్త్రి]] , ప్రసిద్ధ వైణికుడు.
* [[1939]] : కవనశర్మగా ప్రసిద్ధి చెందిన [[కవనశర్మ|కందుల వరాహ నరసింహ శర్మ ]]
* [[1943]] : ఒక భారతీయ నటి [[తనుజ]]
* [[1985]]: [[అంబటి రాయుడు]], [[ఆంధ్ర ప్రదేశ్]] కు చెందిన [[భారత క్రికెట్ జట్టు]] క్రీడాకారుడు.
 
Line 13 ⟶ 15:
 
* [[1973]] - స్పానిష్ కవి మరియు రాజకీయ నాయకుడు. చిలీ దేశస్తుడు [[పాబ్లో నెరుడా]]
* [[1974]] : మైసూర్‌ సంస్థానానికి 25వ, చివరి మహారాజు [[జయచామరాజ వడయార్‌ బహదూర్]]
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_23" నుండి వెలికితీశారు