కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
ఒకే గృహంలో నివసించే కొంత మంది [[మానవులు|మానవుల]] సమూహం - '''కుటుంబము''' (Family). వీరు సాధారణంగా [[పుట్టుక]]తో లేదా [[వివాహము]]తో సంబంధమున్నవారు. మన సమాజంలో వివిధ మతపరమైన వివాహచట్టాలు [[కుటుంబవ్యవస్థ]]ను గుర్తించాయి. "కుటుంబం" అనే పదాన్ని మానవులకే కాకుండా ఇతర జంతుసమూహాలకు కూడా వాడుతారు. అనేక జంతుజాతులలో ఆడ, మగ జంతువులు వాటి పిల్లలు ఒక గుంపుగా సహజీవనం చేస్తుండడం గమనించవచ్చును. పెద్ద జంతువులు పిల్లజంతువులకు ఆహారం, రక్షణ కలిగించడం ఇలాంటి కుటుంబ వ్యవస్థలో మౌలికాంశంగా కనిపిస్తుంది.
==ప్రాథమిక సూత్రం==
 
"కుటుంబం" లో ఉండే కొన్ని ముఖ్యలక్షణాలు - రక్త సంబంధము (consanguinity), సహచరత్వము (affinity), ఒకే నివాసం (household /co-residence). ఈ లక్షణాలు ఒకో సమాజంలో ఒకో విధంగా వర్తిస్తుంటాయి.
 
పంక్తి 17:
==అంతర్జాతీయ కుటుంబ వ్యవస్థ దినోత్సవం==
అంతర్జాతీయ కుంటుబ వ్యవస్థ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1992 లో [[మే 15]] న ఈ దినోత్సవాన్ని జరుపుటకు నిశ్చయించింది<ref>{{citation|title=Encyclopedia of the United Nations and international agreements|page=699|author=Edmund Jan Osmańczyk, Anthony Mango|year=2003}}</ref>.
==కుటుంబం నుంచి కుటుంబాలు==
ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్న , ఒక చెల్లె వీలైతే ఒక తమ్ముడు. ఇది చిన్న కుటుంబం. వీరికి తోడు తాతయ్య, బామ్మలు ఉండనే ఉంటారు. చిన్న కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడపడమంటే అందరూ సంతోషంగా ఫీలవుతుంటారు. పిల్లలు చిన్నవయస్సులో ఉన్నపుడు తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. వారు పెద్దవారై పెళ్లిళ్ళు అయిపోతే ఎవరి కుటుం బాలు వారివే. అంటే ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉదయిస్తాయి. ఒక కుటుంబం మరెన్ని కుటుంబాలను సృష్టించిన ప్పటికీ వంశవృక్షపు వేళ్లు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఉంటా యి.
 
అందుకే సంవత్సరంలో ఒక రోజైనా అందరూ కలుసుకోవాల ని సరదాగా గడపాలని కోరుకోవడం సహాజం. ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలుకరించుకునే సమయం చిక్కని కుటుంబాలు ఎన్నో.కేవలం ఫోన్‌లోనో, మొబైల్‌లోనో యో గక్షేమాలు కనుక్కునే కుటుం బాలు కూడా లేక పోలేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుం బా లకు మనదేశం పుట్టి ల్లు. ఇప్పుడు ఆ సం స్కృతి భూతద్దం పెట్టి వెతికినా దొరకదం టే అతిశయోక్తి కా దు. అనేక కుటుం బాలు వ్యక్తిగత కార ణాలతో విచ్ఛిన్నం కా వడం మనం రోజూ చూస్తూ ఉన్నదే. అయినప్పటికీ మన దేశంలో అనేక కు టుంబాల మధ్య కని పించే అన్యోన్యతా భావం మరే దేశంలోనూ కనిపించదు.
 
==సిరిసంపదల ఉమ్మడి కుటుంబాలు==
భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. నాగరికత విస్తరణకు పూర్వమే మనదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని వివిధ గ్రంథాలలో పొందుపరచబడి ఉంది. నాగరి ప్రపంచంలోనూ మన దేశంలో ఉమ్మడి కుటుంబవ్యవస్థ మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది. మనదేశంలో ఉమ్మడి కుటుంబాలు సిరిసంపదలతో తూలతూగాయనడంలో సందేహం లేదు. ఒక కుటుంబంలో తాత మొదలు వారి పిల్లలు వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి అనే గొడుగు కింద ఒదిగి పోయేవి.
 
ఇంటి లోని పెద్దకు అందరూ గౌరవం ఇవ్వాల్సిందే. ఆయన మాటే వేదవాక్కు. అందరిదీ ఉమ్మడి వ్యవసాయమే. సమిష్టి సంపదనే, సమిష్టి భోజనాలే ఉండే వంటే ముచ్చటేస్తుంది. తల్లిదండ్రులు, అత్తమామలు, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, బావా మరదళ్లు, బందుమిత్రులు, తాతలు, బామ్మలు, మనవలు, మనవ రాండ్రతో కళకళలాడే ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదల నిలయాలు. ఆ కుటుంబాలలో లేమి అనే పదానిే తావు ఉండేది కాదంటే అతిశయోక్తికాదు. కష్టసుఖాలను సమానంగా పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకు నే బంధుమిత్రులతో ఒంటరితనానికి చోటుండేది కాదు.
 
==విచ్ఛిన్నమవుతున్న అనుబంధాలు==
విదేశీ పాలకుల పాలనలో ఉమ్మడి కుటుంబాలుగా చెలామణి అయిన ఎన్నో కుటుంబాలు నవనాగరిక ప్రప ంచంలో విచ్ఛిన్న మయ్యాయి. ఆధునికత పెరగడం, నాగరికత పురోభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెరసి ఉమ్మడి వ్యవస్థ మీదా తీవ్ర ప్రభావాన్ని చూపింది. నవ నాగరిక ప్రపంచంలో రెండు కుటుంబాలు కాదు కదా రెండు మనసులు కూడా కలసి జీవించ లేని పరిస్థితి నెలకొంది.
 
డబ్బు సంపాదన కోసం కనీసం భార్యభర్తలు కూడా ఒక చోట కూర్చుని ఒకరినొకరు పలకరించుకునే సమ యం చిక్కడం లేదంటే మనకుటుంబాలు ఎంతగా విచ్ఛిన్న మ య్యాయో అర్థం చేసు కోవచ్చు. ఉమ్మడి కుటుంబాలలో కలిసి మెలిసి మనగలిగే మనస్తత్వాలు లోపిం చి పెళ్లయిన మరు నాడే వేరుకాపురా లు పెట్టుకుని జంట లుగా ఒంటరై పో తున్నారు. దీంతో సలహాలిచ్చే పెద్ద దిక్కులు లేకపోవ డం, ఆపదలో ఆ దుకునే ఆత్మీ యులు దూరం కావడం, కనీసం మనసులోని బా ధలను పంచుకు నే బంధువులు కరువవ్వడం నేటి సమాజంలో మనకు నిత్యం కనిపించే దృశ్యం.
 
==ఉమ్మడి కుటుంబాలు అవసరమే(నా)==
== రకాలు ==
నాటి పరిస్థితులతో నేటి పరిస్థితులను పోల్చుకుంటే ఉమ్మడి కుటుం బాలలో ఉన్న అనుబంధాలు, ప్రేమానురాగాలు, ఆత్మీయత, ఆప్యాయత...ఇవేవీ నేటి కుటుంబా లలో మనకు కనిపించవు. ఇరుకు గదుల మధ్య మనసులు కూడా ఇరుకు చేసుకొని జీవించడం తప్ప ఆత్మీయానురాగాలకు చోటెక్కడా కనిపించదు. ఇటువం టి తరుణంలోనే విచ్ఛిన్నమవుతున్న కుటుం బాల మధ్య తిరిగి సఖ్యత పెంపొందించాలనే దృఢ సంకల్పంతో ఐక్య రాజ్యసమితి వరల్డ్‌ ఫ్యామిలీడేను నిర్వహిస్తోంది.
<!-- A '''conjugal''' family includes only the husband, the wife, and unmarried children who are not of age. The most common form of this family is regularly referred to as a '''nuclear family'''.<ref>[http://oregonstate.edu/instruct/anth370/gloss.html nuclear family] - ".A family group consisting of wife, husband (or one of these) and dependent children." - Definitions of Anthropological Terms - Anthropological Resources - (Court Smith) Department of Anthropology, Oregon State,University</ref>
 
కుటుంబ విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు రూపొందించి కుటుంబ సమైక్యత, సంఘటితం గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర కుటుం బాలకు దోహదం చేయడం, నైపుణ్యాన్నీ, అనుభవాలను, సామా జిక విలువలను పరస్పరం పంచుకుంటూ కుటుంబ సమస్యల విష యంలో సరైన సమాచారాన్ని, సహకారన్ని అందిం చడం, కుటుం బాలలో నెలకొన్న విభేదాలను తొల గించి ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెల కొల్పడం వంటి లక్ష్యాలతో ఈ రోజును జరుపుకుంటున్నాము.
A '''consanguineal''' family consists of a parent and his or her children, and other people.
 
==వసుదైక కుటుంబం==
A '''matrifocal''' family consists of a [[mother]] and her children. Generally, these children are her biological offspring, although adoption of children is a practice in nearly every society. This kind of family is common where women have the resources to rear their children by themselves, or where men are more mobile than women. -->*[[ఉమ్మడి కుటుంబం]] :
కుటుంబంతో కలసి మనుగడ సాగించడంలోని గొప్పతనం ఏమి టంటే మనని మనం ఎవరికీ పరిచయం చేసుకోవలసిన అవసరం లేకుండా జీవితం గడపడమే అని ఒక మేధావి సెలవిచ్చాడు. అంటే కుటుంబవ్యవస్థకు అంత ప్రాథాన్యత ఉంది. అలాంటి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా కాపాడు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మ ళ్లీ ఉమ్మడి కుటుం బాలకు జీవం పో యాల్చిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ఈ రోజు అం దరం మనస్ఫూర్తిగా ప్రతీన పునాలి. కులాలు, మతాలు, వర్గాలు ఎన్ని ఉన్న ప్పటికీ మన దేశం లోని ప్రజలందరూ ఒకే కుటుంబంగా జీవి స్తున్నారు. అందుకే మనదేశాన్ని ఉదారచరితానాంతు వసుధైైక కుటు ంబం అన్నారు. అలాంటిది మన ఇంటిలోని వారు కలసిమెలసి జీవిం చలేరా? ఆ రోజు మళ్లీ రావాలి. అప్పుడే వసుధైైక కుటుంబం అనే పదానికి నిజమైన సార్థకత చేకూరుతుంది.
 
== కుటుంబసభ్యులు ==
"https://te.wikipedia.org/wiki/కుటుంబం" నుండి వెలికితీశారు