నెమలి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
== పించం - ఈకలు ==
[[దస్త్రం:Peacock_DSC04082.jpg|left|200px|thumb|మామూలు సమయాలలో మగ నెమలి తోక/ఈకలు.]]
[[దస్త్రం:Lightmatter_peacock_tailfeathers_closeup.jpg|right|200px|thumb|నెమలి ఈకలు దగ్గర నుండి.]]
[[దస్త్రం:White peacock.jpg|right|200px|thumb|తెల్ల నెమలి.]]
 
మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
 
Line 49 ⟶ 45:
 
ఇతర జాతులతో అంటకట్టించటం వలన వేరు వేరు రంగుల ఈకలున్న నెమల్లు మనకు కనిపిస్తాయి. అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకోతగ్గవి.
[[దస్త్రం:12_18_2004_3_10_PM_0001.jpg|200px|thumb|left|ఆడ నెమలి]]
 
== ప్రవర్తన ==
దాదాపు 2000 సంవత్సరాల కాలం నుండి మనుషుల పోషణలో నెమలి ఉన్నదని భావిస్తున్నారు.<ref name="behaviour">[http://www.honoluluzoo.org/peafowl.htm హొనొలులు జంతు సంరక్షణాలయంవారి సైటులో నెమలి గురించి]</ref> అయినా కూడా నెమలిలో పెంపుడు జంతువులలో కనిపించే లక్షణాలు చాలా తక్కువగా వంటపడ్డాయి. కాకపోతే వీటి నుండి ఇతర కొత్త జాతులు సృష్టింపబడ్డాయి.
Line 62 ⟶ 56:
* [[కుమారస్వామి]] వాహనము నెమలి.
* [[శ్రీకృష్ణుడు]] నెమలి పింఛం ధరిస్తారు.
==చిత్రమాలిక==
<gallery>
[[దస్త్రం:12_18_2004_3_10_PM_0001.jpg|200px|thumb|left|ఆడ నెమలి]]
[[దస్త్రం:Peacock_DSC04082.jpg|left|200px|thumb|మామూలు సమయాలలో మగ నెమలి తోక/ఈకలు.]]
[[దస్త్రం:Lightmatter_peacock_tailfeathers_closeup.jpg|right|200px|thumb|నెమలి ఈకలు దగ్గర నుండి.]]
[[దస్త్రం:White peacock.jpg|right|200px|thumb|తెల్ల నెమలి.]]
</gallery>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/నెమలి" నుండి వెలికితీశారు