ఉరుము నృత్యము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 123:
ఉరుము వాద్యం అనంతపురం జిల్లాలో మాత్రమే కనిపిస్తుంది. [[ధర్మవరం]], [[కళ్యాణదుర్గం, కుందుర్పి, రొద్దం, గూగూడు, [[ముదిగుబ్బ]], కమ్మవారిపల్లె, [[గుంజేపల్లె]] వంటి ప్రాంతాల్లో [[ఉరుములోల్లు]]న్నారు. ఉరుము నృత్యాన్ని గురించి పరిశోధన చేసిన వారిలో [[డా. ఛిగిచెర్ల కృష్ణారెడ్డి]] ప్రముఖులు. వీరు హైదరాబదు లోని [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో]] రీడర్ గా పనిచేస్తున్నారు.
 
==తాకపతాక సన్నివేశం==
ఉరుములు వాయిద్యం భీకరంగా సాగే సమయంలో చుట్టూ మూగిన ప్రేక్షకులు తెల్లపోయి చూస్తూ వుంటారు. ఉరుముల వాయిద్యాల హోరును తట్టుకోలేని వారు దూరంగా నుంచుంటారు. పూనకం వచ్చి వూగిపోయే వారిని చూసి ప్రేక్షకులు అరుపులతో, కేకలతో అట్టహాసం చేస్తారు. నిజంగా దేవతే పూనిందన్నంత భ్రమలో మునిగి పోతారు ప్రేక్షకులు. ఈ సమయంలో వురుములోళ్ళు చేసే హావ భావాలు ఛూడ వలసిందే కాని వ్రాయ నలవి కాదు. చివరగా వురుములోళ్ళు కథను పూర్తి చేసి మంఘళం పాటలో ఒక్కొక్క దేవత పేరు చెపుతూ, రెండు చేతులెత్తి మొక్కుతారు. మంగళం పాట పాడి గంగమ్మ తల్లికి భక్తితో నమస్కారం చేసి నృత్యాన్ని పూర్తి చేస్తారు. ప్రతిసారీ మంగళం పాడుతూనే తమ నృత్యం ఆపుతారు. గేయంలో అనేక మంది దేవతల్ని వేదు కొంటారు. చరణాలన్నీ పాడే సమయంలో, పల్లవి ఎత్తుకునే సమయంలో ఒక రకమైన లయలో పాడటం వుంటుంది. ఈ పల్లవిని ఎత్తుకునే సమయానికి ముందుగా ఒక్కొక్క దేవత పేరు చెప్పటం, రెండు చేతులెత్తి మొక్కటం చేస్తూ వుంటారు. కథా కార్యక్రమం అంతా పూర్తి కాగానే ''బండారు '' బొట్టును నుదుట పెట్టుకుని దండం పెట్టుకుని వెళ్ళి పోతారు.
ఉరుములు వాయిద్యం భీకరంగా సాగే సమయంలో చుట్టూ మూగిన ప్రేక్షకులు తెల్లపోయి చూస్తూ వుంటారు. ఉరుముల వాయిద్యాల హోరును తట్టుకోలేని వారు దూరంగా నుంచుంటారు.
 
పూనకం వచ్చి వూగిపోయే వారిని చూసి ప్రేక్షకులు అరుపులతో, కేకలతో అట్టహాసం చేస్తారు. నిజంగా దేవతే పూనిందన్నంత భ్రమలో మునిగి పోతారు ప్రేక్షకులు. ఈ సమయంలో వురుములోళ్ళు చేసే హావ భావాలు ఛూడ వలసిందే కాని వ్రాయ నలవి కాదు.
 
చివరగా వురుములోళ్ళు కథను పూర్తి చేసి మంఘళం పాటలో ఒక్కొక్క దేవత పేరు చెపుతూ, రెండు చేతులెత్తి మొక్కుతారు. మంగళం పాట పాడి గంగమ్మ తల్లికి భక్తితో నమస్కారం చేసి నృత్యాన్ని పూర్తి చేస్తారు.
 
ప్రతిసారీ మంగళం పాడుతూనే తమ నృత్యం ఆపుతారు. గేయంలో అనేక మంది దేవతల్ని వేదు కొంటారు. చరణాలన్నీ పాడే సమయంలో, పల్లవి ఎత్తుకునే సమయంలో ఒక రకమైన లయలో పాడటం వుంటుంది. ఈ పల్లవిని ఎత్తుకునే సమయానికి ముందుగా ఒక్కొక్క దేవత పేరు చెప్పటం, రెండు చేతులెత్తి మొక్కటం చేస్తూ వుంటారు. కథా కార్యక్రమం అంతా పూర్తి కాగానే బండారు బొట్టును నుదుట పెట్టుకుని దండం పెట్టుకుని వెళ్ళి పోతారు.
 
==కళాకారులు==
"https://te.wikipedia.org/wiki/ఉరుము_నృత్యము" నుండి వెలికితీశారు