అంటరానితనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Untouchables of Malabar Kerala Dravidian Australoid.png|thumb|350px|Untouchables of [[Malabar (Northern Kerala)|Malabar]], [[Kerala]] (1906)]]
'''అంటరానితనము''' అనే [[దురాచారం]] ఒక మూఢ విశ్వాసము. తోటి మానవుని, మానవునిగా చూడలేని మూఢ విశ్వాసము. ఈ అంటరాని తనము అనాదిగా మన [[సమాజము]]లో ఉంటూ ఈ నాటికి కూడా కొన్ని సమాజాలలో కొనసాగుతూనే ఉన్నది. భారత దేశంలో [[హిందూ]] మతంలోని కుల వ్యవస్థకు సంబంధించిన నియమాలతో అంటరానితనము ఒకటి. దీనినే [[అస్పృస్యత]] అని కూడా అందురు.<br />
హిందూ మతములోని [[చాతుర్వర్ణ వ్యవస్థ]] అనేది ఉన్నది. అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు. నాలుగోవర్ణమైన శూద్ర వార్ణాల వారు అంటరాని వారుగా పరిగణింపబడ్డారు. ఆధునిక సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలలో తేడాలు తగ్గినప్పటికీ శూద్రుల పట్ల ఈ సాంఘిక దూరాన్ని అంటరాని తనంగా యిప్పటికీ పాటిస్తున్నారు.
==పుట్టుపూర్వోత్తరాలు==
ప్రాచీన హిందూ మతంలో అంటరానితనము కుల వ్యవస్థలో ఎక్కడా ఉన్న నిదర్శనాలు లేవు. చాతుర్వర్ణాలను గురించే మన [[పురాణము|పురాణాలలో]] చెప్పబడింది. పంచమ వర్ణాన్ని గురించి చెప్పబడలెదుచెప్పబడలేదు. ఆర్యులు మన దేశానికి వచ్చిన తర్వాత హిందువులలో కొందరు వారి ఆచార వ్యవహారాలను పాటిస్తూ వారిలో కలిసిపోయారు. వారిలో కలవకుండా మిగిలిన వారే పంచములు లేదా అంటరానివారుగా పరిగణింపబడ్డారు.<br />
కొన్ని మతపరమైన శుచి, అశుచి భావనల నుండి అస్పృశ్య కులాలు ఉద్భవించినట్లు 'గుర్యే' అనే శాస్త్రవేత్త అభిప్రాయం. పంచములు హీన వృత్తులను చేపట్టడం వలన అస్పృశ్యులుగా పరిగణింపబడ్డారు. ఈ విధంగా పంచముల పుట్టుక జాతి పర్యవసానమని కొందరు, వృత్తిపరమైన వర్యవసానమని కొందరి అభిప్రాయం.
==అంటరానితనం మరియు వివక్షత==
*Prohibition from eating with other caste members
"https://te.wikipedia.org/wiki/అంటరానితనం" నుండి వెలికితీశారు