ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 54 interwiki links, now provided by Wikidata on d:q132560 (translate me)
పంక్తి 3:
ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని [[ఎలక్ట్రాన్]] లను ఉపయోగించే [[సూక్ష్మదర్శిని]]. దీనితో రెండు మిలియన్లు వరకు అధికంగా పెద్దదిచేసి చూసే అవకాసం ఉంటుంది. మామూలు సూక్ష్మదర్శినిలో కాంతిని కేంద్రీకరించడానికి గాజు కటకాల్ని ఉపయోగిస్తే దీనిలో ఎలక్ట్రాన్ లను కేంద్రీకరించడానికి విద్యుదయస్కాంత ఫలకాలను ఉపయోగిస్తారు.
 
 
 
 
==ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ==
[[దస్త్రం:Bacillus subtilis.jpg|thumb|left|''[[బాసిల్లస్ సబ్టిలిస్]]'' కణం యొక్క సెక్షన్, టెక్నాయ్ టి-12 టెమ్ ద్వారా తీయబడినది. స్కేల్ బార్ 200nm.]]
 
'''ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ''' ('''టెమ్''') ఒక [[సూక్ష్మదర్శిని|మైక్రోస్కోపీ]] పద్దతి. ఇందులో [[ఎలక్ట్రాన్]] పుంజము అతి పలుచని పదార్థం గుండా ప్రసరింపబడుతుంది. ఈ విధంగా ప్రసరింపజేయబడిన ఎలక్ట్రాన్లు పదార్థానికి అవతలి వైపు మాగ్నిఫై మరియు ఫోకస్ చేయబడతాయి.
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==యితర లింకులు==
[[వర్గం:జీవ శాస్త్రము]]