తెలుగు భాషలో వ్యతిరేకార్థాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 109:
==అచ్చులకు ముందు ''న ' శబ్దము ''అన్ '' గా మారి వ్యతిరేకార్థములు==
న+ఏక = (అన్ + ఏక) = అనేక
{{col-begin}}
{{col-3}}
* అంగీకారము<big><big>x</big></big>అనంగీకారము
* అల్పము
* అధికారి
* అంతము
* అవసరము
* ఆర్థము
{{col-3}}
* అఘము<big><big>x</big></big>అనఘము
* అర్హత<big><big>x</big></big>అనర్హత
* అసూయ<big><big>x</big></big>అనసూయ
* ఆచారము<big><big>x</big></big>అనాచారము
* ఆచ్ఛాదము<big><big>x</big></big>అనాచ్ఛాదము
* ఇష్టము<big><big>x</big></big>అనిష్టము, అయిష్టము
{{col-3}}
* ఉచితము<big><big>x</big></big>అనుచితము
* ఉదాత్తము<big><big>x</big></big>అనుదాత్తము
* ఉపమ<big><big>x</big></big>అనుపమ
* ఉక్తము<big><big>x</big></big>అనుక్తము
* ఔచిత్యము<big><big>x</big></big>అనౌచిత్యము
* ఐక్యత<big><big>x</big></big>అనైక్యత
{{col-3}}
{{col-end}}
=='''అప '' అనే ఉపసర్గ చేరి వతిరేకార్థము వచ్చునవి:==
{{col-begin}}
{{col-3}}
* కీర్తి <big><big>x</big></big>అపకీర్తి
* ఖ్యాతి<big><big>x</big></big>అపఖ్యాతి
* భ్రంశము<big><big>x</big></big>అపభ్రంశము
{{col-3}}
* జయము<big><big>x</big></big>అపజయము
* నమ్మకము<big><big>x</big></big>అపనమ్మకము
* ప్రథ<big><big>x</big></big>అపప్రథ
{{col-3}}
* శకునము<big><big>x</big></big>అపశకునము
* స్వరము<big><big>x</big></big>అపస్వరము
* హాస్యము<big><big>x</big></big>అపహాస్యము<br />
{{col-3}}
{{col-end}}
==''అవ " అనే ఉప సర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట==
* గుణము<big><big>x</big></big>అవగుణము
* మానము<big><big>x</big></big>అవమానము
* లక్షణము<big><big>x</big></big>అవలక్షణము
== ''దుర్ '' అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట==
* అదృష్టము<big><big>x</big></big>దురదృష్టము
* ముహూర్తము<big><big>x</big></big>దుర్ముహూర్తము
* సద్గుణము<big><big>x</big></big>దుర్గుణము
* సన్మార్గము<big><big>x</big></big>దుర్మార్గము<br />
== ''నిర్ '' అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట==
{{col-begin}}
{{col-3}}
* ఆటంకము<big><big>x</big></big>నిరాటంకము
* ఆడంబరము<big><big>x</big></big>నిరాడంబరము
* అధారము <big><big>x</big></big>నిరాధారము
* అపరాధి<big><big>x</big></big>నిరపరాధి
* ఆశ<big><big>x</big></big>నిరాశ
* ఆశ్రయము<big><big>x</big></big>నిరాశ్రయము
{{col-3}}
* ఉత్సాహము<big><big>x</big></big>నిరుత్సాహము
* ఉపమానము<big><big>x</big></big>నిరుపమానము
* గుణము<big><big>x</big></big>నిర్గుణము
* దయ<big><big>x</big></big>నిర్దయ
* దోషి<big><big>x</big></big>నిర్దోషీ
* భయము<big><big>x</big></big>నిర్భయము
{{col-3}}
* వచనము<big><big>x</big></big>నిర్వచనము
* వికారము<big><big>x</big></big>నిర్వికారము
* విఘ్నము<big><big>x</big></big>నిర్విఘ్నము
* వీర్యము<big><big>x</big></big>నిర్వీర్యము
{{col-3}}
{{col-end}}
==ని అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట.==
*గర్వి <big><big>x</big></big>నిగర్వి
==''సు '' స్థానంలో ''దుర్ '' చేరి వ్యతిరేకార్థములు వచ్చుట==
* సుగంధము<big><big>x</big></big>దుర్గంధము
* సదాచారము<big><big>x</big></big>దురాచారము
* సుదినము<big><big>x</big></big>దుర్దినము
* సద్బుద్ధి<big><big>x</big></big>దుర్బుద్ధి
* సుభిక్షము<big><big>x</big></big>దుర్భిక్షము
* సుమతి<big><big>x</big></big>దుర్మతి
==మొదటి అక్షరం స్థానంలో ''వి '' చేరి వ్యతిరేకార్థములు వచ్చుట==
* ఆకర్షణ<big><big>x</big></big>వికర్షణ
* ప్రకృతి <big><big>x</big></big>వికృతి
* సంయోగము<big><big>x</big></big>వియోగము
* సజాతి<big><big>x</big></big>విజాతి
* సఫలము<big><big>x</big></big>విఫలము
* కయ్యము<big><big>x</big></big>వియ్యము
* సరసము<big><big>x</big></big>విరసము
* స్వదేశము<big><big>x</big></big>విదేశము
* సుముఖము<big><big>x</big></big>విముఖము
== అదనంగా ''వి '' చేరి వ్యతిరేకార్థము వచ్చుట==
* స్మరించు<big><big>x</big></big>విస్మరించు
* స్మృతి<big><big>x</big></big>విస్మృతి
* రక్తి<big><big>x</big></big>విరక్తి
==మూలాలు=='
{{మూలాలజాబితా}}
==యితర లింకులు==
[[వర్గం:తెలుగు వ్యాకరణం]]
|