వంట నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q427457 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[image:Olive oil from Oneglia.jpg|250px|right|thumb|ఆలివ్ నూనె]]
[[నూనె]]లు మరియు కొవ్వులు వృక్ష, జంతు సంబందిత ఉత్పత్తులు. ఇవి నీటిలో కరగవు. నూనెలను/కొవ్వులను కొవ్వు ఆమ్లముల గ్లిసెరొల్ ఇస్టరులు {Glycerol esters of fatty acids) అంటారు. లేదా 'triglycerides'లేదా 'Triacylglycerols' అంటారు.
==నూనెలు, క్రొవ్వులు==
 
[[దస్త్రం:triglyceride.gif|500px800px|thumb|centreright|కొవ్వుఆమ్లాలు,గ్లిసెరొల్‌ సంయోగంచెంది,నూనెగా ఎర్పడటం.మిశ్రమ ట్రైగ్లిసెరైడ్]]
[[File:Italian olive oil 2007.jpg|80px|right|thumb|ఇటాలియన్ ఆలివ్ నూనె]]
[[File:Sunflowerseed oil.jpg |80px|right|thumb|సూర్యకాంతం పువ్వు నూనె]]
సాధారణ పరిసర ఉష్ణోగ్రతవద్ద ఘన(solid)లేదా అర్దఘన(semi solid) రూపములో వున్నచో కొవ్వులనియు(fats),ద్రవరూపంలో వున్నచో నూనెలని(oils)అనిఅంటారు.
 
మూడుకొవ్వు ఆమ్లముల ఆణువులు, ఒక గ్లిసెరొల్ అణువుసంయోగం చెందటం వలన ఓక నూనె/కొవ్వు అణువు(Triglyceride molecule) మరియు మూడు నీటి అణువులు ఏర్పడును.
 
[[దస్త్రం:triglyceride.gif|500px|thumb|centre|కొవ్వుఆమ్లాలు,గ్లిసెరొల్‌ సంయోగంచెంది,నూనెగా ఎర్పడటం.మిశ్రమ ట్రైగ్లిసెరైడ్]]
 
కొవ్వులలో (fats) సంతృప్త కొవ్వుఆమ్లాలు ఏక్కువ వుండటం మూలాన అవి ఘనరూపంలో వుంటాయు.నూనెలలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువ శాతంలో వుండును.
"https://te.wikipedia.org/wiki/వంట_నూనె" నుండి వెలికితీశారు