అద్దేపల్లి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = అద్దేపల్లి రామమోహనరావు
Line 38 ⟶ 37:
 
'''అద్దేపల్లి రామమోహన రావు''' తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. మార్క్సిస్టు. రామమోహన రావు [[కాకినాడ]] నివాసి. 1970లలో [[శివ సాగర్]], [[చెరబండరాజు]] మరియు [[నగ్నముని]] వంటి విప్లవ కవుల ప్రభావంతో విప్లవ సాహిత్య రంగానికి వచ్చాడు. తెలుగులో మినీ కవితా ప్రక్రియను చేపట్టిన కవుల్లో అద్దేపల్లి ఒకరు.<ref>[http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4451&lpg=PA4451&dq=addepalli+ramamohan+rao#v=onepage&f=true Encyclopaedia of Indian literature, Volume 5] By Mohan Lal</ref>
==జీవిత విశేషాలు==
రామమోహనరావు [[1936]], [[సెప్టెంబరు 6]]న [[బందరు]] శివార్లలోని [[చింతగుంటపాలెం]]లో పుట్టాడు. చింతగుంటపాలెంలోనే ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత హైస్కూలు చదువు 4 కిలోమీటర్లు దూరం ఉన్న జవారుపేట హిందూ హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత రామస్వామి పురోహితుడు. తండ్రి ఉద్యోగస్తుడు. ఈయన కవులు, పండితులు సాహిత్యవారసత్వంలేని సాధారణ కుటుంబంలో పెరిగిపెద్దవాడయ్యాడు<ref>[http://sahityanethram.com/?p=245 సాహిత్య నేత్రంలో అద్దేపల్లి ఇంటర్వ్యూ]</ref>.
==పొగచూరిన ఆకాశం (కవితా సంపుటి)==
అద్దేపల్లి రామమోహనరావు కవితా సంపుటి పొగచూరిన ఆకాశం కవితా సంపుటి "చిన్నప్ప" అవార్డుకు ఎంపిక అయింది. "పొగచూరిన ఆకాశం" లో అద్దేపల్లి ప్రపంచీకరణ నేపథ్యంలో సామ్రాజ్యవాద ఆధిపత్య పోకడలను, దేశంపై రాజకీయ ఆర్థిక దుష్ప్రభావాలను సాంస్కృతిక కాలుష్యాన్ని ప్రతిభావంతంగా అక్షరీకరించగలిగారు. అందువల్ల యిది అవార్డు కు ఎంపికయింది. మారుతున్న కాలాన్ని ప్రతిబింబించే అనేక కవితా ప్రతీకలు, పదబంధాలు, కవితాత్మక చిత్రణ ఇందులో చూడగలుగుతాము. ప్రధానంగా ఈ కవితా సంపుటితో పాటు అద్దేపల్లి నిబద్ధ జీవితాన్ని నిరంతర సాహితీ కృషిని కూడా గౌరవిస్తూ ఎంపిక జరిగింది. <ref>[http://www.prabhanews.com/specialstories/article-243820 అంధ్ర ప్రభలో]</ref>
Line 45 ⟶ 46:
* తమిళనాడుకు చెందిన ప్రముఖ ప్రగతిశీల రచయిత చిన్నప్ప భారతి ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారాన్ని ఆయన రాసిన "పొగచూరిన ఆకాశం" కవితా సంపుటికి గానూ పొందారు.<ref>[http://www.suryaa.com/main/showLiterature.asp?cat=6&subCat=1&ContentId=49085 సూర్య పత్రికలో ]</ref>
 
==మూలాలు==
రామమోహనరావు [[1936]], [[సెప్టెంబరు 6]]న [[బందరు]] శివార్లలోని [[చింతగుంటపాలెం]]లో పుట్టాడు. చింతగుంటపాలెంలోనే ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత హైస్కూలు చదువు 4 కిలోమీటర్లు దూరం ఉన్న జవారుపేట హిందూ హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత రామస్వామి పురోహితుడు. తండ్రి ఉద్యోగస్తుడు. ఈయన కవులు, పండితులు సాహిత్యవారసత్వంలేని సాధారణ కుటుంబంలో పెరిగిపెద్దవాడయ్యాడు<ref>[http://sahityanethram.com/?p=245 సాహిత్య నేత్రంలో అద్దేపల్లి ఇంటర్వ్యూ]</ref>.
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
* [http://archives.andhrabhoomi.net/sahiti/observation-612 ఆంధ్రభూమి లో సాహితీ వ్యాసంగం]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:1936 జననాలు]]