అవిసె నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
అవిసె నూనెగింజలను మొదట నూనెతీయుయంత్రాలలోఆడించి నూనెను తీసి,కేకులోవున్న నూనెను సాల్వెంట్ ఎక్సుట్రాక్షను ప్లాంటుద్వారా తీయుదురు.నూనెతీయుయంత్రాలలో నూనెను రెండు పద్ధతులలోతీయుదురు.ఒకటి కోల్డుప్రాసెస్.ఈపద్ధతిలో నూనెగింజలను వేడిచెయ్యకుండ నేరుగా ఎక్సుపెల్లరులను నూనెతీయుయంత్రాలలో క్రష్‍చేయుదురు.ఈపద్ధతిలో వచ్చిననూనె పసుపురంగులో వుండును.కాని కేకులో ఎక్కువశాతం నూనెమిగిలిపోవును. హాట్‍ప్రాసెసు పద్ధతిలో గింజలను స్టీముద్వారామొదట వేడిచేసి ఆపిమ్మట క్రష్‍ చేయుదురు.ఈ పద్ధతిలో సేకరించిన నూనెకొద్దిగా ముదురు పసుపురంగులో వుండును.కాని గింజలనుండివచ్చుదిగుబడి ఎక్కువవుండును.
 
'''అవిసె నూనె బౌతిక లక్షణాలు '''(ముడి నూనె),<ref>http://journal-of-agroalimentary.ro/admin/articole/61602L07_Popa_Vol.18(2)_2012.pdf</ref>
{| class="wikitable" align="center"
|-style="background:orange; color:blue" align="center"
పంక్తి 41:
|-ఆమ్ల విలువ||4-10%
|}
'''అవిసె నూనెలోని కొవ్వు ఆమ్లాలశాతం '''(భారతదేశం లో)<ref>http://journal-of-agroalimentary.ro/admin/articole/61602L07_Popa_Vol.18(2)_2012.pdf</ref>
{| class="wikitable" align="center"
|-style="background:green; color:yellow" align="center"
"https://te.wikipedia.org/wiki/అవిసె_నూనె" నుండి వెలికితీశారు