గొరిజవోలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గొరిజవోలు''', [[గుంటూరు]] జిల్లా, [[నాదెండ్ల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 549., యస్.టీ.డీ.కోడ్ 08647.
 
ఈ గ్రామము గుంటూరు నుండి 33 కిలోమీటర్లు పశ్చిమాన నరసరావుపేట వెళ్ళే మార్గములో ఉన్నది. ఇది నరసరావు పేట నుండి 15 కి.మీలు తూర్పున ఉన్నది. రహదారిపై ఉన్న మెరికపూడికి పక్కనే గొరిజవోలు ఉన్నది. ఈ గ్రామము పండు చింతకాయలకు ప్రసిద్ధి. [[తెలుగు సినిమా]] నటుడు [[శివాజీ (నటుడు)|శివాజీ]] (మిస్సమ్మ చిత్రంలో నటుడు) ఇక్కడే జన్మించాడు <ref>మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక లో ప్రచురితమైన శివాజీ ఇంటర్వ్యూ ఆధారంగా </ref> *1970 లో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ బోయినపల్లి సుబ్బారావు సర్పంచిగా పోటీ చేసి గెలుపొందారు. తరువాత వరుసగా జరిగిన ఎన్నికలలో ఈపూరి సాంబిరెడ్డి, జంగం యాకోబు, పోపూరి పద్మావతి, నారసాని సాంబిరెడ్డి సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. గ్రామంలోని రెండు సామాజిక వర్గాల మధ్య, 43 ఏళ్ళుగా పరస్పర అవగాహనతో సర్పంచి ఎన్నికలు ఏకగ్రీవం అవుతూ వచ్చినవి. ఇరు వర్గాల పెద్దలూ కూర్చుని చర్చించుకోవటంతో సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. ప్రస్తుతం 2272 ఓటర్లున్న ఈ గ్రామంలో 43 ఏళ్ళ తరువాత జులై 31, 2013 నాడు ఎన్నికలు జరుగుచున్నవి. [2]
* 1970 లో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ బోయినపల్లి సుబ్బారావు సర్పంచిగా పోటీ చేసి గెలుపొందారు. తరువాత వరుసగా జరిగిన ఎన్నికలలో ఈపూరి సాంబిరెడ్డి,
జంగం యాకోబు, పోపూరి పద్మావతి, నారసాని సాంబిరెడ్డి సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. గ్రామంలోని రెండు సామాజిక వర్గాల మధ్య, 43 ఏళ్ళుగా పరస్పర అవగాహనతో
సర్పంచి ఎన్నికలు ఏకగ్రీవం అవుతూ వచ్చినవి. ఇరు వర్గాల పెద్దలూ కూర్చుని చర్చించుకోవటంతో సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. ప్రస్తుతం 2272 ఓటర్లున్న ఈ గ్రామంలో
43 ఏళ్ళ తరువాత జులై 31, 2013 నాడు ఎన్నికలు జరుగుచున్నవి. [2]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/గొరిజవోలు" నుండి వెలికితీశారు