పెట్లూరివారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ,గ్రామంలో మద్యం దుకాణానికి ఎవరూ దుకాణం అద్దెకు ఇవ్వొద్దంటూ పంచాయితీలో తీర్మానించారు. మద్యం కారణంగా గ్రామంలో అనేక కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. గ్రామంలోని పలు కుటుంబాల పరిస్థితిని చూసి గ్రామస్థులంతా ఏకమయ్యారు. భూమిని అమ్ముకుని రూ. 40 వేలు ఇంట్లో పెడితే భర్త వాటిని తీసుకువెళ్లి ఒక్క రాత్రిలో మద్యానికి ఖర్చు చేశాడు. అదేమని భర్తను అడిగితే మద్యం మత్తులో నాయిష్టమంటూ ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. మద్యం కారణంగా గ్రామంలో అనేక సంసారాలు కుప్పకూలుతున్నాయి, మహిళలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తుంటే దానిని మగవారు మద్యం కోసం మహిళలను కొట్టి మరీ ఆ సొమ్మును తీసుకెళుతున్నారు. అందుకే గ్రామంలో మద్యం దుకాణాలను నిషేదిస్తున్నామని, తమను కాదని ఎవరైనా మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
==గణాంకాలు==
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 3282
*పురుషులు 1660
*మహిళలు 1622
*నివాసగ్రుహాలు 767
*విస్తీర్ణం 862 హెక్టారులు
*ప్రాంతీయబాష తెలుగు
===సమీప గ్రామాలు===
*ముత్తనపల్లి 3 కి.మీ
*మునుమాక 4 కి.మీ
*కొండకావూరు 5 కి.మీ
*అన్నవరం 7 కి.మీ
*ఇక్కుర్రు 7 కి.మీ
===సమీప మండలాలు===
*ఉత్తరాన నరసరావుపేట మండలం
*పశ్చిమాన రొంపిచెర్ల మండలం
*ఉత్తరాన ముప్పాళ్ళ మండలం
*దక్షణాన బల్లికురవ మండలం
 
==వెలుపలి లింకులు==
{{నరసరావుపేట మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పెట్లూరివారిపాలెం" నుండి వెలికితీశారు