దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
మునుముందు మీరు చిత్రం ఎక్కించునప్పుడు నంబరులతో కాకుండగా పేరుతో (ఉదా:జాంబవంతుడు)ఎక్కించండి. అప్పుడు ఆపేరు తెలియడం వలన ఇతరులుకూడా ఆచిత్రాన్ని వాడుటకు వీలుంటుంది.బొమ్మలను wikipedia commons లో ఎక్కించిన అంతార్జాతీయంగా అన్ని వికీపీడియాలలో ఉపయోగించవచ్చును.తెలుగువికీపీడియలో ఎక్కించిన బొమ్మను కేవలం తెలుగు వీకీలో మాత్రం వాడగలం.[[వాడుకరి:Palagiri|పాలగిరి]] ([[వాడుకరి చర్చ:Palagiri|చర్చ]]) 12:47, 2 అక్టోబర్ 2013 (UTC)
 
{{సహాయం కావాలి}}
<!-- మీ ప్రశ్నలను తెలుగు, లేక ఇంగ్లీషులోనైనా "విషయం/ శీర్షిక" పెట్టె లో మరియు దాని విస్తరణ (అవసరమైతే) ఈ వరుస క్రింద రాయండి. ధన్యవాదాలు!-->
 
నేను కుల పురాణాలు అనే విషయాన్ని విపులంగా రాయాలి అనుకుంటున్నా దీనికి ఒక బొమ్మ కూడా జత చేయాలి ఎలా