గోపాలపురం (అద్దంకి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు|3=గోపాలపురం (అయోమయ నివృత్తి)}}
* గోపాలపురం గ్రామంలోని గ్రామస్తులు మత్స్యకారులు. ఉదయం నుండి సాయంత్రం వరకూ కష్టపడి, వచ్చిన సంపాదనంతా మద్యానికి ఖర్చు పెట్టేసేవారు. ఈ దమనీయ పరిస్థితికి
 
విసిగి వేసారిని ఒక మహిళ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దీంతో గ్రామంలోని మహిళలంతా ఏకమై, మద్యనిషేధ ఉద్యమాన్ని నడిపి, గ్రామంలోని గొలుసు దుకాణాలను మూయించి,
మద్యం అమ్మకాలను నిలువరించారు. గ్రామంలో మూడు సంవత్సరాలనుండి మద్యం అమ్మకలు లేవు.
నేడు మహిళలంతా స్వయం సహాయక సంఘాలలో చేరి ఆర్ధికాభి వృద్ధి సాధించారు. కాలనీలో 100 మందికి పైగా ప్రభుత్వం అందించిన వ్యక్తిగత మరుగుదొడ్లు
నిర్మించుకున్నారు. ఎలాంటి ప్రభుత్వ పథకమైనా సమిష్టిగా పంచుకొని, చెరువులో చేపల వేటకు అవసరమైన వలౌ, పడవలు కొనుక్కున్నారు. ఆ రకంగా అప్పులు, అధిక వడ్డీలబాధ
నుండి విముక్తులయ్యరు. ఈ రకంగా ఈ గ్రామస్తులు అందరికీ ఆదర్శం అయ్యారు. [1]
== చరిత్ర==
== పేరువెనుక చరిత్ర ==
Line 7 ⟶ 12:
*పురుషులు 484
*స్త్రీలు 446
*నివాస గ్రుహాలుగృహాలు 235
*వైసాల్యంవైశాల్యం 352 హెక్టారులు
===సమీప పట్టణాలు===
*కొరిసపాడు 9.8 కి.మీ
Line 36 ⟶ 41:
గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.
[http://www.onefivenine.com/india/villages/Prakasam/Addanki/Gopalapuram]
[1] ఈనాడు ప్రకాశం/అద్దంకి, 2 అక్టోబరు 2013. 2వ పేజీ.
 
'''గోపాలపురం, అద్దంకి''', [[ప్రకాశం]] జిల్లా, [[అద్దంకి]] మండలానికి చెందిన గ్రామము
 
"https://te.wikipedia.org/wiki/గోపాలపురం_(అద్దంకి)" నుండి వెలికితీశారు