మామిడిపిక్కనూనె: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1890232 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[మామిడి]] టెంకల (kernel stone) లోని పిక్కనుండి తీసే [[నూనె]]ను మామిడి నూనె అంటారు. ఇది సాధారణ ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టి, కట్టని ద్రవ ఘన మధ్యస్థితిలో ఉండి చర్మాన్ని తాకిన వెంటనే కరిగిపోతుంది. ఈ స్వభావం వళ్ల దీన్ని పసిపిల్లల క్రీములు, సన్‌కేర్ బాములు, కేశసంరక్షణ ఉత్పత్తులు మరియు ఇతర చర్మపు తేమను కాపాడే ఉత్పత్తులలో ఉపయోగించేందుకు అనుకూలంగా ఉన్నది. లేత పసుపుపచ్చ వర్ణంలో ఉండే ఈ నూనె 23-27° సెంటీగ్రేడు వద్ద ద్రవీభవిస్తుంది.'''మామిడి''' ([[ఆంగ్లం]]: '''Mango''') కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. ఇవి [[మాంగిఫెరా]] (Mangifera) ప్రజాతికి చెందిన [[వృక్షాలు]].మామిడి మూల జన్మస్థానం [[దక్షిణ ఆసియా]]మరియుతూర్పుభారతదేశప్రాంతం.చరిత్రకారుల నమ్మకం ప్రకారం.మామిడి ఆసియా ఖందంనుండి మధ్యధరా ప్రాంతానికి పర్షియా(నేటి[[ఇరాన్]])వ్యాపారస్తులద్వారా పరిచయంచెయ్యబడినది.16 వ శతాబ్దకాలంలో పోర్చుగ్రీసు వారిద్వారా [[ఆఫ్రికా]]కు వ్యాపింపచేయబడినది.ఆఫ్రికన్నచే [[బ్రెజిల్]]కు 17 వశతాబ్గంలో పరిచయం చేయబడినది<ref>http://www.champagnemango.com/history/</ref>.
 
==నూనె ఆవశ్యకత==
"https://te.wikipedia.org/wiki/మామిడిపిక్కనూనె" నుండి వెలికితీశారు