బ్రూనై: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Hassanal Bolkiah.jpg|thumb|left|బ్రూనై సుల్తాన్ హాసనల్ బోల్కియా ]]
'''బ్రూనై''' అధికారికంగా దీనిని స్టేట్ ఆఫ్ బ్రూనై దరుసలేమ్ లేక నేషన్ ఆఫ్ దరుసలేమ్, ది అబోడ్ ఆఫ్ పీస్ గా పిలుస్తారు. ఇది ఆగ్నేయాసియాలోని బొర్నియా ద్వీపంలో ఉపస్థితమై ఉన్న సార్వభౌమాధికారమున్న దేశము. ఇది దక్షిణ చైనా సముద్రములో చైనాకు అభిముఖంగా ఉన్న దేశము. ఇది మలెషియా దేశ రాష్ట్రమైన సారవాక్‌ మధ్య ఉపస్థితమై ఉంది. ఇది సారవాక్‌కు చెందిన లింబాంగ్ నగరము చేత రెండు భాగముగా విభజింపబడి ఉంది. బొర్నియా ద్వీపములో ఉన్న పూర్తి దేశము ఇది ఒక్కటే. మిగిలిన ద్వీపము [[మలేషియా]] మరియు [[ఇండోనేషియా]] దేశాలకు చెందినది. 2010 జనసంఖ్య గణనలో బ్రూనై జనసంఖ్య 4,00,000లుగా నమోదైనదని అంచనా. బ్రూనై 7వ శతాబ్ధములో శ్రీవిజయన్ సామ్రాజ్యంలో '''పోలి''' అనే పేరుతో రుపుదిద్దుకున్నట్లు చరిత్రకారుల అంచనా. 15వ శతాబ్ధములో అది ఇస్లాము్‌గా మారే ముందుగా '''మజాపహిత్''' సామ్రాజ్యములో సామంతరాజ్యముగా అయింది. '''మజాపహిత్''' సామ్రాజ్యము ఉచ్ఛస్థిలో ఉన్న సమయములో దినిని సుల్తాన్ ప్రభుత్వము ఆధీనములోకి తీసుకుని దానిని సముద్రతీరంలొని ప్రస్తుత సారవాక్, సబ్బాహ్ మరియు బొర్నియా ద్వీపం ఈశాన్యంలో ఉన్న ద్వీప మాలిక అయిన '''సులు ఆర్చ్ ఫిలాగో''' వరకు విస్తరించారు. 1521లో '''ఫర్డినన్ద్ మెగల్లన్''' నాయకత్వములో '''తలసోక్రసి''' ప్రవేశించింది. 1578లో స్పైన్ దేశముతో '''కేస్టిల్ వార్''' పేరుతో యుద్ధము జరిగిన యుద్ధముతో '''నార్త్ బొర్నియో చార్టేడ్ కంపెనీ''' సారవాక్‌ నుండి జెమ్స్‌బ్రోక్ మరియు '''సభాహ్''' వరకు స్వాధీనపరచుకోడంతో సామ్రాజ్య క్షీణదశ ఆరంభం అయింది. 1888 నాటికి బ్రునై బ్రిటిష్ సంరక్షణలో తమ స్వంత పాలనావ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. 1984 జనవరి 1వ తారీఖున యునైటెడ్ కింఘ్డమ్ నుండి బ్రూనై పుర్తిగా
స్వతంత్రం తిరిగి పొందింది. 1970 నుండి 1990 వరకు 56% ఆర్ధికాభివృద్ధి సాధించింది. 1999 నుండి 2008ల మధ్య కాలములో బ్రూనై పారిశ్రామికంగా అభివృద్ధి సాధించింది.
{{దేశ సమాచారపెట్టె1
|native_name = <span style="line-height:1.33em;"><big> بروني دارالسلام </big></span>
Line 55 ⟶ 52:
|footnote1 = మరియూ [[:en:East Malaysia|తూర్పు మలేషియా]] నుండి 080 .
}}
 
[[దస్త్రం:Hassanal Bolkiah.jpg|thumb|leftright|బ్రూనై సుల్తాన్ హాసనల్ బోల్కియా ]]
'''బ్రూనై''' అధికారికంగా దీనిని స్టేట్ ఆఫ్ బ్రూనై దరుసలేమ్ లేక నేషన్ ఆఫ్ దరుసలేమ్, ది అబోడ్ ఆఫ్ పీస్ గా పిలుస్తారు. ఇది ఆగ్నేయాసియాలోని బొర్నియా ద్వీపంలో ఉపస్థితమై ఉన్న సార్వభౌమాధికారమున్న దేశము. ఇది దక్షిణ చైనా సముద్రములో చైనాకు అభిముఖంగా ఉన్న దేశము. ఇది మలెషియా దేశ రాష్ట్రమైన సారవాక్‌ మధ్య ఉపస్థితమై ఉంది. ఇది సారవాక్‌కు చెందిన లింబాంగ్ నగరము చేత రెండు భాగముగా విభజింపబడి ఉంది. బొర్నియా ద్వీపములో ఉన్న పూర్తి దేశము ఇది ఒక్కటే. మిగిలిన ద్వీపము [[మలేషియా]] మరియు [[ఇండోనేషియా]] దేశాలకు చెందినది. 2010 జనసంఖ్య గణనలో బ్రూనై జనసంఖ్య 4,00,000లుగా నమోదైనదని అంచనా. బ్రూనై 7వ శతాబ్ధములో శ్రీవిజయన్ సామ్రాజ్యంలో '''పోలి''' అనే పేరుతో రుపుదిద్దుకున్నట్లు చరిత్రకారుల అంచనా. 15వ శతాబ్ధములో అది ఇస్లాము్‌గా మారే ముందుగా '''మజాపహిత్''' సామ్రాజ్యములో సామంతరాజ్యముగా అయింది. '''మజాపహిత్''' సామ్రాజ్యము ఉచ్ఛస్థిలో ఉన్న సమయములో దినిని సుల్తాన్ ప్రభుత్వము ఆధీనములోకి తీసుకుని దానిని సముద్రతీరంలొని ప్రస్తుత సారవాక్, సబ్బాహ్ మరియు బొర్నియా ద్వీపం ఈశాన్యంలో ఉన్న ద్వీప మాలిక అయిన '''సులు ఆర్చ్ ఫిలాగో''' వరకు విస్తరించారు. 1521లో '''ఫర్డినన్ద్ మెగల్లన్''' నాయకత్వములో '''తలసోక్రసి''' ప్రవేశించింది. 1578లో స్పైన్ దేశముతో '''కేస్టిల్ వార్''' పేరుతో యుద్ధము జరిగిన యుద్ధముతో '''నార్త్ బొర్నియో చార్టేడ్ కంపెనీ''' సారవాక్‌ నుండి జెమ్స్‌బ్రోక్ మరియు '''సభాహ్''' వరకు స్వాధీనపరచుకోడంతో సామ్రాజ్య క్షీణదశ ఆరంభం అయింది. 1888 నాటికి బ్రునై బ్రిటిష్ సంరక్షణలో తమ స్వంత పాలనావ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. 1984 జనవరి 1వ తారీఖున యునైటెడ్ కింఘ్డమ్ నుండి బ్రూనై పుర్తిగా
స్వతంత్రం తిరిగి పొందింది. 1970 నుండి 1990 వరకు 56% ఆర్ధికాభివృద్ధి సాధించింది. 1999 నుండి 2008ల మధ్య కాలములో బ్రూనై పారిశ్రామికంగా అభివృద్ధి సాధించింది.
 
=== నామ చరిత్ర ===
Line 217 ⟶ 218:
 
=== భౌగోళికము ===
[[దస్త్రం:Map of Brunei Demis.png|thumb|leftright|బ్రూనై భౌగోళిక స్వరూపం]]
బ్రూనై భౌగోళికంగా రెండు విభాగాలుగా విభజింపబడిన ఆగ్నేయాసియా దేశము. బ్రూనై 5,765 చదరపు కిలోమీటర్ల భూభాగము కలిగిన దేశము . దక్షిణ చైనా సముద్రతీరానికి అభిముఖంగా బ్రూనై 161 మైళ్ళ పొడవున సముద్రతీరం కలిగిన దేశం. బ్రూనై మరియు మలేషియా దేశాల మధ్య కల సరిహద్దుల పొడవు 381 కిలోమీటర్లు. బ్రునై 500 చదరపు జలభాగము కలిగి ఉంది. ఇందులో 200 నాటికల్ మైళ్ళు '''ప్రత్యేక వాణిజ్య భూభాగము'''. బ్రూనై దేశ పౌరులలో 77% శాతం ప్రజలు దేశపు తూర్పు భూభాగములో ఉంటున్నారు. దేశపు అగ్నేయ భూభాగములో (టెంబురాంగ్) ఉపస్థితమై ఉన్న కొండల మీద కేవలము 10,000 మంది మాత్రమే నివసిస్తున్నారు. 2010 జూలై జనాభా లెక్కల ప్రకారం బ్రూనై దేశపు మొత్తము జనాభా సుమారు 408,000. విరిలో 150,000 మంది దేశపు రాజధాని అయిన '''బందర్ సెరి బెగ్వాన్'''లో నివసిస్తున్నారు. మిగిలిన ప్రధాన నగరాలు వరుసగా రేవు పట్టణమైన మౌర, చమురు తయారు చేసే నగరమైన సెరియా మరియు పొరుగు నగరమైన '''బెలియత్''' జిల్లాలో ఉన్న '''కౌలా బెలియత్''', పెనాగా నగరములో దేశము కొరకు పోరాడిన దేశభక్తులు అనేకులు నివసిస్తున్నారు. వీరు '''రాయల్ డచ్ షెల్''' మరియు బ్రిటిష్ ఆర్మీ హౌసింగ్ మరియు రిక్రియేషన్ ఫెసిలిటీస్ పోరాటాలలో పాల్గొన్న వారు ఉన్నారు. బ్రూనై ''' బర్నియో లోలాండ్ రెయిన్ ఫారెస్ట్''' అనే వర్షాధార అడవులు కలుగిన భూభాగము మధ్య ఉపస్థితమై ఉంది. ఈ అడవులు దేశపు భూభాగాన్ని అధికముగా అక్రమించి ఉన్నాయి. ఇవి కాక పర్వత వర్షాధార అడవులు ఉన్నాయి. బ్రూనై వతావరణాన్ని ఆంగ్లములో ''' ట్రాపికల్ ఈక్వటోరియల్ ''' అంటారు. సరాసరి ఉష్ణోగ్రత 26.1 సెంటీగ్రేడ్ డిగ్రీలు. ఏప్రిల్ మరియు మే మాసముల సరాసరి ఉష్ణోగ్రత 24.7 సెంటీగ్రేడ్ డిగ్రీలు, అక్టోబర్ మరియు డిసెంబర్ వరకు ఉండే సరాసరి ఉష్ణోగ్రత 23.8 సెంటీగ్రేడులు ఉంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/బ్రూనై" నుండి వెలికితీశారు