పుంసవన వ్రతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
నిత్యం నియమబద్దంగా ఉంటూ, రోజూ పొద్దున్నే లక్ష్మీనారాయణుల (షోడశోపచార) పూజ చేసి. హోమం చేసి, నమస్కరించి, భగవన్మంత్రం (ఓం నమో భగవతే వాసుదేవాయః) పది సార్లు పారాయణం చేసి, గంధం, పుష్పం, అక్షతలతో ముత్తైదువలను పూజించి, పతిని సేవించాలి. కొడుకు కడుపులో ఉన్నట్లు భావించాలి.
ఈ విధంగా మార్గశిర శుద్ద పాడ్యమి సంకల్పం చెప్పుకొని ప్రారంభించి, ఒక సంవత్సరం పూర్తిగా నిర్విఘ్నంగా ఆచరించాలి.


== ఉద్యాపన ==
ఆఖరి రోజున పద్దతి ప్రకారం ఉద్యాపన చేయాలి. వ్రతం చేస్తున్న ఏడాది కాలంలోను పొరపాటున కూడ నియమభంగం కలుగ రాదు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పుంసవన_వ్రతం" నుండి వెలికితీశారు