గర్భం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 21:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో గర్భం అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. గర్భము నామవాచకంగా వాడితే [[కడుపు]] అని అర్ధం. ఏదైనా ప్రదేశంగాని, వస్తువుగాని, ఇతరత్రా లోపలి భాగానికి గర్భం అని పిలవడం పరిపాటి. ఉదా: నదీగర్భము, గర్భగృహము, గర్భాలయం ([[గర్భాలయము]]), గర్భాగారం, గర్భశత్రువు మొదలైనవి. [[గర్భాదానముగర్బాధానము]] అనగా హిందువుల [[వివాహం]] సమయంలో పరాకాష్ట [[శోభనం]] కార్యక్రమము.
 
==గర్భ నిర్ధారణ==
"https://te.wikipedia.org/wiki/గర్భం" నుండి వెలికితీశారు