సూక్ష్మజీవుల ప్రవేశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఒకపుస్థకమునుండీ నేరుగా తీసుకున్న సమాచారము}}
అంటు వ్యాధులలో కొన్ని ఒకరి నొకరు తాకుట చేతగాని, వ్యాధి గ్రస్తులుండు చోట్ల సహవాసముగా నివసించుట చేతగాని కలుగ వచ్చును. ఇందు కొన్నివ్యాధులను కలిగించు సూక్ష్మ జీవులు గల ద్రవమును రోగి నుండి ఎత్తి గాయము గుండ నైనను మరి ఏవిధము చేతనయినను మరియొకరి శరీరములోని కెక్కించిన యెడల రెండవ వారి కావ్యాధి పరిణమించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగు లుపయోగ పరచిన నీళ్ళు మొదలగు పదార్థముల మూలమున ఒకరి నుండి మరియొకరిని జేరును.
 
====సూక్ష్మజీవు లెట్లు ప్రవేశించును? ఏట్లు విడుచును.====
 
అంటు వ్యాధులలో కొన్ని ఒకరి నొకరు తాకుట చేతగాని, వ్యాధి గ్రస్తులుండు చోట్ల సహవాసముగా నివసించుట చేతగాని కలుగ వచ్చును. ఇందు కొన్నివ్యాధులను కలిగించు సూక్ష్మ జీవులు గల ద్రవమును రోగి నుండి ఎత్తి గాయము గుండ నైనను మరి ఏవిధము చేతనయినను మరియొకరి శరీరములోని కెక్కించిన యెడల రెండవ వారి కావ్యాధి పరిణమించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగు లుపయోగ పరచిన నీళ్ళు మొదలగు పదార్థముల మూలమున ఒకరి నుండి మరియొకరిని జేరును. రోగులు విసర్జించు ఆహార పదార్థములు, మల మూత్రాదులు తట్టలును, రోగులు తాకిన చెంబులు మొదలగు పదార్థములును, రోగుల వద్ద నుండి సూక్ష్మ జీవులను వాని గ్రుడ్లను ఇతర స్థలములకు జేర వేయుటకు సహాయ పడును. ఇవి గాక కండ్ల కలక మొదలగు మరికొన్ని అంటు వ్యాధులు దోమలు ఈగలు నుసమలు మొదలగు జంతువుల మూలమున మన శరీరములో ప్రవేశించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగులు గల చోట్ల నివసించి నంత మాత్రముననే అంటు కొనును. మన శరీరములోని రక్తరక్తపైని వివరించిన అంటు వ్వాధులలో కొన్ని ఒకరి నొకరు తాకుట చేతగాని, వ్యాధి గ్రస్తులుండు చోట్ల సహవాసముగా నివసించుట చేతగాని కలుగ వచ్చును. ఇందు కొన్నివ్యాధులను కలిగించు సూక్ష్మ జీవులు గల ద్రవమును రోగి నుండి ఎత్తి గాయము గుండ నైనను మరి ఏవిధము చేతనయినను మరియొకరి శరీరములోని కెక్కించిన యెడల రెండవ వారి కావ్యాధి పరిణమించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగు లుపయోగ పరచిన నీళ్ళు మొదలగు పదార్థముల మూలమున ఒకరి నుండి మరియొకరిని జేరును. రోగులు విసర్జించు ఆహార పదార్థములు, మల మూత్రాదులు తట్టలును, రోగులు తాకిన చెంబులు మొదలగు పదార్థములును, రోగుల వద్ద నుండి సూక్ష్మ జీవులను వాని గ్రుడ్లను ఇతర స్థలములకు జేర వేయుటకు సహాయ పడును. ఇవి గాక కండ్ల కలక మొదలగు మరికొన్ని అంటు వ్యాధులు దోమలు ఈగలు నుసమలు మొదలగు జంతువుల మూలమున మన శరీరములో ప్రవేశించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగులు గల చోట్ల నివసించి నంత మాత్రముననే అంటు కొనును. మన శరీరములోని రక్తములోనికి గాని, ఇతర ద్రవముల లోనికి గాని సూక్ష్మ జీవులు దిగువ నాలుగు విధముల ప్రవేశ మగునని చెప్పవచ్చును.
 
*1. గాయము గుండ ప్రవేశించుట (Inoculation)
*2.పలుచని పొరల గుండ ఊరుట ( Absorbtion)
*3. ఊపిరితో పీల్చుట (Inhalation )
*4. మ్రింగుట (Ingestion )
 
కొన్ని వ్యాధులిందొక మార్గముననే ప్రవేశించును. మరి కొన్ని వ్యాదులు పైని చెప్పిన మార్గములలో రెండు మూడు మార్గముల ప్రవేశింప వచ్చును.
 
==గాయము గుండ ప్రవేశించుట==
 
కుక్క కాటు వలన కలుగు వెర్రి, సుఖ వ్యాధులనబడు పచ్చ సెగ, అడ్డ గర్రల సంబంధమైన పుండు, కొరుకు లేక సవాయి, మేహము ఇవి యన్నియు శరీరము మీద నేర్పడు నేదో యొక గాయము మూలముననే తరుచుగ అంటుకొనును. చలి జ్వరపు పురుగులు దోమ కాటు వలన కలిగెడు గాయము గుండ నెత్తురులో ప్రవేశించును. దొమ్మ మొదలగు కొన్ని పశు రోగములును, క్షయము మొదలగు వ్వాధులు కూడ అరుదుగ గాయముల మార్గమున మన శరీరములో ప్రవేశము గనుట కలదు. ధనుర్వాయువు అనగా దవడలు దగ్గరగా కరుచుకొని పోయి అతి శీఘ్ర కాలములో చంపు నొక వ్యాధియు నొక జాతి సూక్ష్మ జీవులు గాయములోనికి మన్ను తో కూడ జేరుటచే