నాగం జనార్ధన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| predecessor =
| successor =
| party = [[తెలుగుదేశంభారతీయ జనతా పార్టీ]]
| religion =
| spouse = ఎన్.సుగుణ
పంక్తి 25:
| source = http://www.telugufire.com/index.php?option=com_content&view=article&id=167:dr-nagamjanardhan-reddy&catid=72:politics&directory=84
}}
[[నాగంపాలమూరు జనార్ధన్జిల్లాకు రెడ్డి]]చెందిన పూర్వంప్రముఖ రాజకీయ [[తెలుగుదేశంనాయకుడైన పార్టీ]]కి'''నాగం చెందినజనార్ధన్ నాయకుడుగా సుపరిచితులు.రెడ్డి''' [[మే 22]], [[1948]]న జన్మించాడు. ఆయన స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా [[నాగర్ కర్నూల్]] మండలంలోని నాగపూర్ ఒక కుగ్రామంగ్రామం. ఆ ఊరి పేరే ఆయన ఇంటిపేరు అయింది. మహబూబ్ నగర్ జిల్లా [[నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి 5 సార్లు గెలుపొందినాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో పలు మంత్రిపదవులు నిర్వహించినాడు. తెలంగాన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి, పదవికి రాజీనామా సమర్పించి తెలంగాణ నగరాను స్థాపించారు. 2012 ఉప ఎన్నికలలో ఇండిపెండెంటుగా బరిలోకి దిగి మరో సారి విజయం సాధించారు. తర్వాత [[భారతీయ జనతా పార్టీ]]లో చేరారు.
==బాల్యం, విద్యాభ్యాసం==
వీరి కుటుంబం ఆ గ్రామంలో ఉన్నత కుటుంబం. ఆయన తండ్రి ఆ రోజుల్లో ఎక్సైజు కాంట్రాక్టులు నిర్వహించేవాడు. ఆయన తండ్రి పేరు వెంకటస్వామి, తల్లి నారాయణమ్మ. మూడో తరగతి దాకా ఊర్లోనే చదివాడు. తరువాత పీయూసీ దాకా నాగర్ కర్నూల్ లో జరిగింది. తర్వాత [[ఉస్మానియా వైద్య కళాశాల]]లో వైద్య విద్యనభ్యసించాడు. అప్పట్లో [[తెలంగాణా ఉద్యమం]] ప్రభలంగా ఉండటంతో పాటు విశ్వవిద్యాలయం కేంద్రంగా నడుస్తుండటంతో ఆయన ఈ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. చాలా సార్లు అరెస్టు కూడా అయ్యాడు.